Sankranthiki Vasthunam : సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్ పై తర్జన భర్జన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నాయికలుగా నటించారు. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కేవల 13 రోజుల్లో రూ. 276 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రీజినల్ సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
Also Read : HIT 3 : ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య అగ్గి రాజేసిన స్పెషల్ పోస్టర్
Also Read
- Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
థియేటర్స్ లో విడుదలై రెండు వారాలు అవుతున్న కూడా ఇప్పటికీ ఈ సినిమా హౌస్‌ఫుల్ బోర్డ్స్ తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది అనే టాక్ మొదలైంది. ఫిబ్రవరి రెండవ వారంలో ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోందని వార్తలు హల్ చల్ చేసాయి. సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటటీ నిర్మాణ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. రిలీజ్ కు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జీ5 ఈ సినిమాను నాలుగు వారాలకె స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికి ఈ సినిమా థియేటర్స్‌లో విజయవంతంగా రన్ అవుతుండడం, కెలెక్షన్స్ సూపర్బ్ గా ఉండడంతో ఓటీటీ విడుదల కాస్త వెనక్కు వేయాలని జీ 5 కోరారట దిల్ రాజు. ప్రస్తుతం ఈ విషయమై అటు నిర్మాణ సంస్థ ఓటీటీ మధ్య చర్చలు మొదలయ్యాయి. నిర్మాత మంచి కోరి డిజిటల్ స్ట్రీమింగ్ ను కాస్త వెనక్కు వేస్తారా లేదా ముందుగా అనుకున్న డేట్ కు డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.
తాజావార్తలు
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!