Tech Layoffs: ఆందోళనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. మైక్రోసాఫ్ట్ భారీగా లేఆఫ్స్
- భారీ లేఆఫ్స్ దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు..
- దాదాపు 6 వేల మందిని తొలగించనున్న మైక్రోసాఫ్ట్..
- ఉద్యోగుల తొలగింపుకు ప్రణాళిక సిద్ధం చేసిన మైక్రోసాఫ్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech Layoffs: కరోనా విజృభణతో ఐటీ, టెక్ రంగం అత్యధికంగా ప్రభావితమైంది. కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు లేకపోవడంతో వ్యయ నియంత్రణలు తగ్గించుకోవడం కోసం ఉద్యోగుల తొలగింపులు చేపట్టాయి. దాదాపు రెండు, మూడేళ్ల పాటు ఈ ఉద్యోగాల జోరుగా కొనసాగాయి. ఈ లేఆఫ్స్ తో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజా, ప్రపంచ స్థాయి దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సైతం వేలాది మందిని ఇంటికి సాగనంపడానికి సిద్ధమవుతుంది.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్!
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
అయితే, మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగుల తొలగింపులకు రెడీ అయింది. ప్రపంచ వ్యాప్తంగా తమ సిబ్బందిలో దాదాపు 3 శాతం మేర ఉద్యోగుల లేఆఫ్‌లు ప్రకటించనున్నట్లు పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడే ఛాన్స్ ఉంది. 2023లో 10 వేల మందిని తొలగించిన తర్వాత ఆ స్థాయిలో కోతలు పెడుతుండడం ఇది సెకండ్ టైమ్. కాగా, గత ఏడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్, దాని అనుబంధ సంస్థల్లో 2.28 లక్షల మంది ఎంప్లాయిస్ విధులు నిర్వహిస్తున్నారు. ఇక, ఇప్పుడు అందులో నుంచి 3 శాతం మేర అంటే దాదాపు 6000 మందిని తొలగించేందుకు ప్రణాళికలు రెడీ చేసినట్లు తెలుస్తుంది.
Read Also: Hansika Motwani : నీ అందం చూస్తే.. జాబిలమ్మ కూడా మబ్బుల మాటున దాక్కుంటదేమో హన్సిక
ఇక, మార్కెట్లో కంపెనీని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి అవసరమైన సంస్థాగత మార్పులు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు చెప్పారు. మేనేజ్‌మెంట్ స్థాయులను తగ్గించడం, కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే తమ ముఖ్య లక్ష్యం అన్నారు. కాగా, మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయంతో మధ్యస్థ స్థాయిలోని మేనేజ్‌మెంట్ ఎంప్లాయిస్ పై ఎక్కువగా ప్రభావం పేడ అవకాశం ఉందని అంచన. మరోవైపు.. ఈ ఏడాది జనవరిలో పని తీరు ఆధారంగా మరి కొంద మందిని మైక్రోసాఫ్ట్ సంస్థ తొలగించడం గమనార్హం. ఇక, ఇప్పుడు చేపడుతున్న లేఆఫ్‌లకు, ఉద్యోగుల పని తీరుకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!