Samsung Galaxy A06 Launch: ‘శాంసంగ్’ నుంచి ఎంట్రీ లెవల్ ఫోన్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
- శాంసంగ్ ఎంట్రీ లెవల్ ఫోన్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy A06 Specifications Leaked Ahead Of Launch in India: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ ప్రీమియం స్మార్ట్ఫోన్లతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లకు కూడా రిలీజ్ చేస్తోంది. ఇటీవలి కాలంలో ప్రీమియం ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్.. ఎంట్రీ లెవల్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘శాంసంగ్ గెలాక్సీ ఏ06’ ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది. గత ఏడాది నవంబర్‌లో లాంచ్ అయిన గెలాక్సీ ఏ05కి కొనసాగింపుగా వస్తోంది. ఎం సిరీస్‌లో భాగంగా తాజాగా ‘ఎం35’ 5జీని శాంసంగ్ తీసుకొచ్చింది.
నివేదికల ప్రకారం… శాంసంగ్ గెలాక్సీ ఏ06 స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్ ఉండనుంది. 120 Hz రీఫ్రెష్ రేటు, 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. వెనక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్‌పై రన్ అవుతుంది.
Also Read
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
శాంసంగ్ గెలాక్సీ ఏ06 ఫోన్ 15 వాట్స్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని తెలుస్తోంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్లె ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఇందులో 6జీబీ ర్యామ్ ఉండనుంది. 3 కలర్ ఆప్షన్లో గెలాక్సీ ఏ06 ఫోన్ వస్తుందని సమాచారం. ఈ ఫోన్ ధర రూ.18 వేలు ఉండే అవకాశం ఉంది. త్వరలోనే గెలాక్సీ ఏ06 లాంచ్ కానుంది. ఫుల్ డీటెయిల్స్ అప్పుడు తెలియరానున్నాయి.
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్‌తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!