Samsung Galaxy A06 Specifications Leaked Ahead Of Launch in India: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ ప్రీమియం స్మార్ట్ఫోన్లతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లకు కూడా రిలీజ్ చేస్తోంది. ఇటీవలి కాలంలో ప్రీమియం ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్.. ఎంట్రీ లెవల్ ఫోన్ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘శాంసంగ్ �