Amazon సమ్మర్ ధమాకా..! రూ.23,000 Samsung ఫ్రిజ్ ఇప్పుడు కేవలం రూ.15,000 కే..!
- అమెజాన్‌లో శామ్సంగ్ ఫ్రిజ్‌పై భారీ డిస్కౌంట్
- ₹15,990కే 183 లీటర్ల 4 స్టార్ రిఫ్రిజిరేటర్
- ₹1,000 కూపన్, బ్యాంక్ ఆఫర్లతో మరింత పొదుపు
- డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో తక్కువ కరెంట్ ఖర్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon summer sale brings a huge discount : మీ ఇంటికి కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే శామ్సంగ్ అందిస్తున్న ఈ అద్భుతమైన డీల్‌ను అస్సలు మిస్ అవ్వకండి. అమెజాన్ ‘లిమిటెడ్ టైమ్ డీల్’లో భాగంగా శామ్సంగ్ తన పాపులర్ హోమ్ అప్లయన్సెస్‌పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడే Samsung 183 L, 4 Star, Digital Inverter రిఫ్రిజిరేటర్ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.
T20 World Cup: పాక్, బంగ్లా చెట్టాపట్టాల్.. ఐసీసీతో భేటీ ముందు కీలక సమావేశం..
Also Read
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
అత్యాధునిక ‘డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ’తో రూపొందిన Samsung 183 L సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇప్పుడు అమెజాన్‌లో అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, కరెంటు బిల్లును ఆదా చేసే ఫీచర్లతో వస్తున్న ఈ మోడల్ ప్రస్తుతం హాట్ డీల్‌గా నిలిచింది.
ధర , ఆఫర్ వివరాలు
- 30% డిస్కౌంట్ : ఈ రిఫ్రిజిరేటర్ అసలు ధర (M.R.P.) ₹22,999 కాగా, అమెజాన్ ప్రస్తుతం 30% నేరుగా తగ్గింపును అందిస్తోంది.
- ఆఫర్ ధర: డిస్కౌంట్ తర్వాత ఈ రిఫ్రిజిరేటర్ కేవలం ₹15,990 కే లభిస్తోంది.
- అదనపు కూపన్: కేవలం ధర తగ్గింపు మాత్రమే కాకుండా, అదనంగా ₹1,000 విలువైన కూపన్‌ను అప్లై చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
- బ్యాంక్ ఆఫర్స్: ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై ₹1,500 వరకు అదనపు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
- ఈఎంఐ సౌకర్యం: నెలకు కేవలం ₹562 నుండి ప్రారంభమయ్యే నో కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) పద్ధతిలో దీనిని సొంతం చేసుకోవచ్చు.
- Offer Details Link : https://amzn.to/4aieiVR
ప్రధాన ఫీచర్లు , ప్రత్యేకతలు
- డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ: ఈ శామ్సంగ్ రిఫ్రిజిరేటర్ (RR20C1824CR/HL) కేవలం ధరలోనే కాదు, ఫీచర్లలోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది సమర్థవంతమైన కూలింగ్‌ను అందించడమే కాకుండా, విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీని కంప్రెసర్‌పై శామ్సంగ్ 20 ఏళ్ల వారంటీని అందిస్తోంది.
- 4 స్టార్ రేటింగ్: దీనికి 4-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉండటం వల్ల సంవత్సరానికి చాలా తక్కువ విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుంది.
- బేస్ స్టాండ్ డ్రాయర్: రిఫ్రిజిరేటర్ అడుగు భాగంలో అదనపు డ్రాయర్ ఉంటుంది. ఇందులో ఉల్లిపాయలు, బంగాళదుంపలు వంటి చల్లదనం అవసరం లేని వస్తువులను స్టోర్ చేసుకోవచ్చు.
- డిజైన్: ఇది ‘కామెల్లియా పర్పుల్’ రంగులో, పూల డిజైన్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉండి మీ కిచెన్‌కు కొత్త లుక్ ఇస్తుంది.
తక్కువ బడ్జెట్లో బ్రాండెడ్ , నాణ్యమైన రిఫ్రిజిరేటర్ కోరుకునే వారికి శామ్సంగ్ 183 లీటర్ల మోడల్ ఒక సరైన ఎంపిక. ఇది ‘లిమిటెడ్ టైమ్ డీల్’ కాబట్టి, ఆఫర్ ముగిసేలోపు లేదా స్టాక్ అయిపోయేలోపు అమెజాన్‌లో ఆర్డర్ చేసుకోవడం ఉత్తమం.
NZ vs AFG: అర్ధ సెంచరీతో చెలరేగిన సీఫెర్ట్.. 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్‌పై న్యూజిలాండ్ గెలుపు
తాజావార్తలు
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!