Journalist Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో సాకేత్ కోర్టు కీలక తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Journalist Soumya Vishwanathan Case: 2008లో జరిగిన ఢిల్లీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఐదుగురు నిందితులను ఢిల్లీ కోర్టు బుధవారం దోషులుగా నిర్ధారించింది. హెడ్‌లైన్స్ టుడే న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా పనిచేసిన విశ్వనాథన్, సెప్టెంబర్ 2008లో ఆఫీసు నుండి ఇంటికి వెళ్తుండగా ఆమె కారులోనే కాల్చి చంపబడ్డారు. జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ను 2008లో హత్య చేసిన కేసులో నిందితులైన రవికపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను 2009లో అరెస్టు చేసిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత సాకేత్ కోర్టు ఈరోజు దోషులుగా నిర్ధారించింది. ఈరోజు సాకేత్ కోర్టులో జర్నలిస్టు హత్య కేసులో నిందితులందరినీ అదనపు సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే దోషులుగా నిర్ధారించారు.
Also Read: Israel-Hamas War: ఇజ్రాయిల్ చేరుకున్న జో బైడెన్.. హమాస్ ఐసిస్ కన్నా దారుణంగా ప్రవర్తించింది.
Also Read
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్‌పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
- Team India: 400 ప్లస్ స్కోర్‌తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
- Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్‌పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్(MCOCA) చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితులను ఢిల్లీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అక్షయ్ కుమార్ హత్య, దోపిడీకి పాల్పడ్డారు. ఐదో నిందితుడు అజయ్ సేథీని ఇతరులకు సహాయం చేసినందుకు దోషిగా తేల్చింది. సౌమ్య విశ్వనాథన్ అనే 25 ఏళ్ల జర్నలిస్టు సెప్టెంబర్ 30, 2008న ఉదయం 3.30 గంటలకు పని నుండి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో హత్య చేయబడ్డారు. ఆమె కారులో ఆమె మృతదేహం లభ్యమైంది. హత్య వెనుక దోపిడీయే కారణమని పోలీసులు పేర్కొన్నారు.
వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌లో 302/34 IPC, 411 IPC, 3(1)(i), 3(2), 3(5) MCOCA సెక్షన్ల కింద నమోదైన సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో సాకేత్ కోర్టు నలుగురు నిందితులపై వ్యవస్థీకృత నేరాల కింద విచారణ జరిపింది. హత్య. MCOCAలోని 411 IPC, 3(1)(i), 3(2), 3(5) సెక్షన్ల కింద మాత్రమే అజయ్ సేథి దోషిగా నిర్ధారించబడ్డారు. నిందితుడు అమిత్ శుక్లా వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.
తాజావార్తలు
-
Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
-
Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్‌పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
-
Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
-
Team India: 400 ప్లస్ స్కోర్‌తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
-
Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్‌పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!