Ranji Trophy: డబుల్ సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్..
- చెలరేగిన తమిళనాడు బ్యాటర్ సాయి సుదర్శన్
- అజేయ డబుల్ సెంచరీ సాధించిన సాయి సుదర్శన్
- ఈ రోజు తమిళనాడు-ఢిల్లీ మధ్య మ్యాచ్
- మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తమిళనాడు 379/1 పరుగులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంజీ ట్రోఫీ-2024 ఎలైట్ గ్రూప్-డి పోటీల్లో తమిళనాడు బ్యాటర్ సాయి సుదర్శన్ చెలరేగాడు. ఈ రోజు తమిళనాడు-ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. గ్రూప్ డి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తమిళనాడు ఒక వికెట్ నష్టానికి 379 పరుగులు చేసింది. తమిళనాడు బ్యాటర్లలో సాయి సుదర్శన్ అజేయ డబుల్ సెంచరీ సాధించాడు. సుదర్శన్ 202* పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఎన్ జగదీశన్ (101 బంతుల్లో 65 పరుగులు)తో కలిసి మొదటి వికెట్‌కు 168 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని .. వాషింగ్టన్ సుందర్ (96 నాటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు 211 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఢిల్లీ బౌలర్లను సాయి సుదర్శన్ ఒక ఆట ఆడుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో నవదీప్ సైనీ ఒక్కడే ఒక వికెట్ తీయగలిగాడు. మిగతా బౌలర్లు ఎవరూ వికెట్ సాధించడంలో ఫలితం రాబట్టలేకపోయారు.
Read Also: Viral: బాయ్‌ఫ్రెండ్‌ని పెట్టెలో దాచి పెట్టిన యువతి.. చివరికి ఏమైందంటే..?
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
మరోవైపు.. ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్ గత సీజన్‌లో అరంగేట్రం చేసి తొమ్మిది వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సుమిత్ మాథుర్‌ను జట్టులోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఢిల్లీ జట్టుకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. సుదర్శన్ 249 బంతుల్లో డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. సాయి సుదర్శన్ 2023 నుంచి పాకిస్తాన్-ఏపై, ఇంగ్లండ్-ఏపై, ఐపీఎల్‌లో, తమిళనాడు ప్రీమియర్ లీగ్ నాకౌట్స్‌లో, కౌంటీ క్రికెట్‌లో, దులీప్ ట్రోఫీలో, రంజీ ట్రోఫీలో సెంచరీలతో రాణిస్తున్నాడు. 23 ఏళ్ల సాయి సుదర్శన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడి 6 సెంచరీలు చేశాడు. అలాగే లిస్ట్-ఏ క్రికెట్‌లో 28 మ్యాచ్‌లు ఆడి ఆరు సెంచరీలు కొట్టాడు.
Read Also: Gujarat: రూ. 1.07 కోట్ల చోరీలో దొంగల్ని పట్టించిన పోలీస్ జాగిలం..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!