Viral: బాయ్‌ఫ్రెండ్‌ని పెట్టెలో దాచి పెట్టిన యువతి.. చివరికి ఏమైందంటే..?
- బాయ్‌ఫ్రెండ్‌ని పెట్టెలో దాచి పెట్టిన యువతి
- గదిలో బట్టలు.. సామాను చిందర వందరగా ఉండటంతో తల్లికి అనుమానం
- ట్రంకు పెట్టెలో నుంచి బయటపడ్డ యువకుడు
- వీడియో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఎన్నో రకాలైన వీడియోలు ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీవీ ఉంటే.. మరి కొన్ని హర్రర్ ఇతరత్రా వీడియోలు దర్శనమిస్తాయి. అయితే ఎక్కువగా ఫన్నీ వీడియోలను చూడటానికే నెటిజన్లు ఇష్టపడతారు. కొన్ని నమ్మే రకంగా ఉంటే..మరి కొన్ని నమ్మశక్యం కానీ వీడియోలు ఉంటాయి. అయితే.. ఇటీవల, బీహార్ లో ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులోఒక అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను కుటుంబ సభ్యులకు భయపడి ఓ ట్రంకు పెట్టెలో దాచిపెట్టి తాళం వేసింది.
Read Also: Gujarat: రూ. 1.07 కోట్ల చోరీలో దొంగల్ని పట్టించిన పోలీస్ జాగిలం..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో ప్రియుడు ఆమెను కలవడానికి తన ప్రియురాలి ఇంటికి వచ్చాడని వెల్లడించాడు. ఇంతలో ప్రియురాలి తల్లి రాగా.. ప్రియుడు దాక్కోవడానికి ప్రయత్నించి ఆమె గది లోపలికి వచ్చాడు. ఈ క్రమంలో.. తన ప్రియుడిని ఒక పెట్టెలో దాచిపెట్టి బయట నుండి లాక్ చేసింది. ఆ తర్వాత తన గదికి వచ్చిన ప్రియురాలి తల్లి.. బట్టలు, సామాన్లు చెల్లాచెదురుగా, పెట్టెకు తాళం వేసి ఉండటం చూసి అనుమానం వచ్చింది. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న యువతి తమ్ముడు ట్రంకుపెట్టెని తెరవమని అమ్మాయిని కోరాడు. దీంతో.. తప్పేది లేక ఆ పెట్టె తెరవడంతో అందలో నుంచి యువకుడు బయటపడ్డాడు. కాగా ఈ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో X హ్యాండిల్ ద్వారా @Viralvibes07 పోస్ట్ చేశారు. కాగా.. ఈ వీడియోకు భారీగానే లైక్స్, కామెంట్స్ వచ్చాయి. అలాగే చాలా మంది చూశారు. ఈ వైరల్ వీడియోను చూసిన తర్వాత, చాలా మంది వినియోగదారులు తమ స్పందనను తెలియజేశారు. అంత చిన్న పెట్టెలో యువకుడిని ఎలా దాచి పెట్టిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీ కామెంట్లతో కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/Viralvibes07/status/1846777359468200155
Read Also: Ananya Nagalla: కాస్టింగ్ కౌచ్ పై అనన్య షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!