Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఈ సిరీస్‌ను పాకిస్థాన్ 2-1 తేడాతో గెలుచుకోగా, తొలిసారి పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన ఫర్హాన్ అరుదైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు మ్యాచ్‌లలోనూ అర్ధశతకాలు బాది మొత్తం 238 పరుగులు సాధించాడు.
ఈ ప్రదర్శనతో గతంలో భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు మీద ఉన్న రికార్డును ఫర్హాన్ బద్దలు కొట్టాడు. గత నెలలో ఢిల్లీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో అభిషేక్ శర్మ మూడు మ్యాచ్‌లలో కలిపి 229 పరుగులు చేయగా, ఇప్పుడు ఆ రికార్డును ఫర్హాన్ అధిగమించాడు. ఈ జాబితాలో కొలిన్ మున్రో 223 పరుగులతో మూడో స్థానంలో, డేవిడ్ వార్నర్ 217 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు.
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
- పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
- Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
అలాగే.. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలోనూ 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచంలోని ఎనిమిదవ బ్యాటర్‌గా ఫర్హాన్ నిలిచాడు. పాకిస్థాన్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2016 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఈ రికార్డును తొలిసారి నమోదు చేశాడు. కోహ్లీ సరసన నిలిచిన ఫర్హాన్, పాకిస్థాన్ క్రికెట్లో తన సత్తాను చాటుకున్నాడు.
తాజావార్తలు
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
-
పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!