Home
T20 Records
T20 Records News
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఈ సిరీస్‌ను పాకిస్థాన్ 2-1 తేడాతో గెలుచుకోగా, తొలిసారి పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన ఫర్హాన్ అరుదైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు మ్యాచ్‌లలోనూ అర్ధశతకాలు బాది మొత్తం 238 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతో గతంలో భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు మీద ఉన్న రికార్డును ఫర్హాన్… -
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్‌లో 50+ సిక్సర్లు..
మేజర్ లీగ్ క్రికెట్లో భాగంగా.. ఎంఐ న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత విద్వంసకర మ్యాచ్‌గా నిలిచింది. అమెరికాలోని ఓక్లాండ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారిగా ఒకే టీ20 మ్యాచ్‌లో 50కి పైగా (మొత్తం 51) సిక్సర్లు నమోదయ్యాయి. ఎంఐ న్యూయార్క్ 29 సిక్సర్లు, వాషింగ్టన్ ఫ్రీడమ్ 22 సిక్సర్లు బాదాయి. దీనితో ఐపీఎల్ 2024 (KKR vs PBKS)లో నమోదైన 42 సిక్సర్ల రికార్డు… -
Kieron Pollard: బాబోయ్.. పాకిస్థాన్ బౌలర్‌ను కొట్టడానికి వెళ్లిన పొలార్డ్.. ఆ బౌలర్ పరిస్థితి..
మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎమ్ఐ న్యూయార్క్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పాకిస్తాన్ సంతతికి చెందిన యూఎస్ఏ బౌలర్ ఆసిఫ్ మహమూద్తో మైదానంలోనే పెద్ద గొడవకు దిగాడు. పొలార్డ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నప్పుడు, ఆసిఫ్ వేసిన బంతిని డిఫెండ్ చేశాడు. ఆ బంతిని అందుకున్న ఆసిఫ్, కోపంతో పొలార్డ్ వైపు విసురుతానంటూ అగ్రెసివ్‌గా సైగ చేశాడు. దీంతో తీవ్ర కోపానికి గురైన… -
Shubman Gill: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ 2026లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే గుజరాత్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికీ, పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవడమే లక్ష్యంగా గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లోనే 64 పరుగులు సాధించి జట్టును ముందుండి నడిపించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్… -
Varun Chakravarthy: మ్యాచ్ ఓడినా.. రికార్డులు సృష్టించిన వరుణ్ చక్రవర్తి
Varun Chakravarthy: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. దీనితో ప్రస్తుతం 2-1తో టీమిండియా ఆధిక్యంలో నిలిపింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రికార్డ్స్ బద్దలు కొట్టాడు. గత రాత్రి జరిగిన మ్యాచులో 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా కోసం విలువైన వికెట్లు తీసి ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. భారత స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి… -
Tilak Varma: తెలుగోడి దెబ్బ.. రికార్డులు అబ్బా
Tilak Varma: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ యువ ఆటగాడు తిలక్ వర్మ తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్లో ఒక కొత్త రికార్డు సృష్టించాడు. తిలక్ ఇటీవల తన ఆటతీరుతో భారత అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. గత నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో తిలక్ ఒక్కసారైనా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు సాధించాడు. ఇది ఒక బాట్స్మెన్ రెండు ఔట్స్ మధ్యలో చేసిన అత్యధిక పరుగులుగా ప్రపంచ రికార్డుగా నిలిచింది. దక్షిణాఫ్రికా… -
IND vs ENG: భారత్ జోరును ఇంగ్లాండ్ అడ్డుకుంటుందా! నేడే రెండో టి20
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు రెండో మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమ్ ఇండియా, రెండో మ్యాచ్‌లో కూడా గెలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేయాలని చూస్తుండగా.. మరోవైపు ఈ…
తాజావార్తలు
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
-
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!