Russia Ukraine War: చస్తే చస్తాం మళ్లీ తిరిగిరాం.. స్టూడెంట్స్ షాకింగ్ డెసిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Ukraine War: రష్యా సైనిక దాడి తర్వాత ఉక్రెయిన్ నుంచి ఫిబ్రవరిలో సుమారు 1500మంది భారతీయ వైద్యవిద్యార్థులు స్వదేశానికి తిరిగివచ్చారు. యుద్ధం కొనసాగుతుంది అందులో ప్రమాదం ఉన్నప్పటికీ మళ్లీ యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ దేశానికి తిరిగి వచ్చారు. నెలల తరబడి నిరీక్షిస్తున్నప్పటికీ భారత్ ఎటువంటి పరిష్కార మార్గం చూపకపోవడంతో విసుగు చెందిన వైద్య విద్యార్ధులు తమ చదువులను కొనసాగించేందుకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తిరిగి ఉక్రెయిన్‌కు పయనమయ్యారు. ఇండియాకు వస్తే వైద్యపట్టాతోనే వస్తాం.. లేదంటే చావైనా.. రేవైనా ఉక్రెయిన్‌లోనే అని తెగేసి చెప్పారు. కాగా ఉక్రెయిన్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు దృష్ట్యా.. అక్కడ మిగిలి ఉన్న భారతీయులందరినీ దేశం విడచి వెంటనే వెళ్లిపోవాలని అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. తర్వాత భారతీయ వైద్య విద్యార్ధులందరూ అక్కడికి వెళ్లడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.
Read Also: EC Shocking Decision: ఎన్నికల వేళ ఈసీ షాకింగ్ డెసిషన్.. ఏకంగా 900మంది బదిలీ
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ (NMCA), 2019 ప్రకారం ఎటువంటి నిబంధనలు లేనప్పుడు ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులకు భారతీయ విశ్వవిద్యాలయాలలో వసతి కల్పించలేమని సెప్టెంబర్‌లో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలాంటి సడలింపులు ఇవ్వడం వల్ల దేశంలో వైద్య విద్య ప్రమాణాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. దీంతో స్వదేశానికి తిరిగి వచ్చిన వైద్యా విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై కేంద్రం చేతులెత్తేయంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజీ దగ్గర తన హాస్టల్‌ని చూపిస్తూ, రోజూ ఐదు నుంచి ఏడు ఎయిర్ సైరన్‌లు వినిపిస్తున్నాయని, స్టూడెంట్స్ అధిక ధరలకు ఆహారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఇటువంటి పరిస్థితుల్లో తమకు వేనే ఆప్షన్ లేదని ఉక్రెయిన్‌లోని వినిత్సియా మెడికల్ కాలేజీలో వైద్యనభ్యసిస్తున్న విద్యార్థి బీహార్‌లోని గయా జిల్లా నివాసి రవి కుమార్ తెలిపాడు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!