Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Roshan Meka Emotional Speech Champion Movie

Champion : ‘నాన్న పేరు నిలబెట్టాలి’ – రోషన్ ఎమోషనల్ స్పీచ్

Published Date :December 20, 2025 , 8:00 am
By Mounika
Champion : ‘నాన్న పేరు నిలబెట్టాలి’ – రోషన్ ఎమోషనల్ స్పీచ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

శ్రీకాంత్ తనయుడిగా ‘నిర్మల కాన్వెంట్’, ‘పెళ్లి సందడి’ సినిమాలతో మెప్పించిన రోషన్ మేకా, ఇప్పుడు తన కెరీర్‌ను మలుపు తిప్పే ‘ఛాంపియన్’ అనే స్పోర్ట్స్ డ్రామాతో మనముందుకు వస్తున్నారు. ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రోషన్ మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి.. ‘ వారసత్వంతో రావడం అదృష్టమే కానీ, ఇక్కడ నిలబడాలి అంటే కష్టం కావాలి’ అని చెబుతూ, ఈ సినిమా కోసం తాను శారీరకంగా, మానసికంగా పడ్డ శ్రమను గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి శ్రీకాంత్ కష్టాన్ని చూస్తూ పెరిగిన తాను, ఆయన పేరు నిలబెట్టేలా ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డానని రోషన్ చెప్పిన తీరు ఆయన పరిణతిని చాటిచెప్పింది.

Also Read : The Raja Saab : రాజా సాబ్’ సెకండ్ ట్రైలర్ అప్‌డెట్ ..?

Also Read

  • Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
  • White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
  • TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎప్పుడంటే.?
  • Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..

ఈ సినిమాలో రోషన్ ఒక ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించబోతుండగా ఈ పాత్ర కోసం ఆయన చేసిన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ మరియు ట్రైలర్‌లో చూపించిన ఎనర్జీ చూస్తుంటే రోషన్ కెరీర్‌కు ఇది కచ్చితంగా ఒక ‘టర్నింగ్ పాయింట్’ అనిపిస్తోంది. కేవలం ఆట మాత్రమే కాకుండా, ఒక క్రీడాకారుడి జీవితంలోని గెలుపు ఓటములు, రాజకీయాలు, మరియు ఎమోషన్స్‌ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించినట్లు క్లియర్‌గా తెలుస్తోంది. సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో దూసుకుపోతున్న ట్రైలర్ చూస్తుంటే, రోషన్ ఈసారి బాక్సాఫీస్ వద్ద నిజమైన ‘ఛాంపియన్’ అనిపించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Champion Movie
  • Champion Trailer Launch
  • Roshan Emotional Speech
  • Roshan Football Movie
  • roshan meka

తాజావార్తలు

  • TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన

  • Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..

  • Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!

  • Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions