Rohit Sharma: వేచి ఉండలేనంటున్న టీమిండియా కెప్టెన్.. వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం, బంగ్లాదేశ్ ICC T20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్ కు ముందు న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను సందర్శించిన తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. స్టేడియం లోని స్టాండ్‌ల, సెంటర్ స్క్వేర్ వైపు చూస్తూ.. రిలాక్స్‌డ్‌గా ఉన్న రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్ నిర్వహులకు సెల్యూట్ చేశాడు. ఈ సందర్బంగా.. “ఇది చాలా అందంగా ఉంది. ఇది చాలా ఓపెన్ గ్రౌండ్. మేము ఇక్కడికి వచ్చి మా మొదటి గేమ్ ఆడినప్పుడు, స్టేడియంలోని వాతావరణాన్ని అనుభవించడానికి నేను వేచి ఉండలేను” అంటూ కామెంట్స్ చేసారు.
Islam Critic Attacked: ఇస్లాం విమర్శకుడుపై కత్తితో దాడి.. వీడియో వైరల్..
Also Read
ఇది మంచి సామర్థ్యం ఉన్న పిచ్, బాగుటుందని ఆశిస్తున్నామని అన్నారాయన. ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ, జూన్ 5న ఐర్లాండ్ తో ఈ వేదికపై తమ మొదటి గేమ్‌తో వేట కొనసాగించాలని పేర్కొన్నాడు. మేము ఇంతకు ముందు ఇక్కడ లేనందున మేము మరింత ముఖ్యమైన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి చూస్తున్నామని రోహిత్ కొనసాగించాడు. ఇక్కడి పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటాము. జూన్ 5న మేము మా మొదటి గేమ్ ను ఆడుతున్నప్పుడు అది ఎలా ఉండబోతుందో అలవాటు చేసుకోవాలి.
Bigg Boss OTT 3: కొత్త హోస్ట్ ను పరిచయం చేస్తున్న బిగ్ బాస్.. ‘ఇంకీ ఆవాజ్ హాయ్ కాఫీ హై’ అంటూ..
న్యూయార్క్ లోని ప్రజలు ప్రపంచ కప్‌ని చూడటానికి చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. ఇక్కడ మొదటిసారి ప్రపంచ కప్ జరగనుంది. వివిధ జట్లలోని అభిమానులందరూ ఈ టోర్నమెంట్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆటగాళ్ళు ప్రారంభించడానికి వేచి ఉండలేరని రోహిత్ ముగించాడు.
తాజావార్తలు
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!