Rohit Sharma Reaction: జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో భారీ సిక్సర్లు.. తట్టుకోలేని రోహిత్ శర్మ.. ఏం చేసాడంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Reaction: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య హై స్కోరింగ్ పోరులో SRH 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రోహిత్ శర్మ రియాక్షన్. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ సమయంలో తీవ్ర అసహనంతో తన ముఖాన్ని చేతులతో కప్పుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నిజానికి ఈ ఐపీఎల్ సీజన్‌లో బుమ్రా పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. దీనితో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు అతని బౌలింగ్‌పై ఎలాంటి ఒత్తిడి లేకుండా భారీ షాట్లు ఆడుతున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు కూడా అతడిని టార్గెట్ చేసి సిక్సర్ల వర్షం కురిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా తన 4 ఓవర్లలో మొత్తం 54 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో అతను కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకోవడం ముంబై జట్టుకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ లను తిప్పేసే బుమ్రా, ఈ సీజన్‌లో మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు.
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
ఇప్పటివరకు కీలక సమయాల్లో బుమ్రాపైనే ఆధారపడే ముంబై ఇండియన్స్, ఇప్పుడు అతని ఫామ్ లేకపోవడంతో కష్టాల్లో పడింది. ఓ వైపు బుమ్రా బౌలింగ్ లో సిక్సర్ల వర్షం కురుస్తుంటే.. వాటిని తట్టుకోలేని రోహిత్ శర్మ నిరాశతో తన రియాక్షన్‌ను బయటపెట్టాడు. జట్టు ప్రదర్శన కూడా నిరాశజనకంగా ఉండటంతో అతని అసహనం స్పష్టంగా కనిపించింది.
𝙉𝙊 𝙇𝙊𝙊𝙆. 𝙉𝙊 𝙁𝙀𝘼𝙍 🔥
Shot of extreme confidence from Salil Arora 🫡
Updates ▶️ https://t.co/ypWTkEr2Rc#TATAIPL | #KhelBindaas | #MIvSRH pic.twitter.com/hC8aoPTvCm
— IndianPremierLeague (@IPL) April 29, 2026
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!