Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rgv Viral Comment On Piracy Bold Statement

Ram Gopal Varma : నేను కూడా పైరసీ చూస్తా – ఆర్జీవీ షాకింగ్ స్టేట్‌మెంట్ వైరల్ !

Published Date :November 26, 2025 , 11:00 am
By Mounika
Ram Gopal Varma :  నేను కూడా పైరసీ చూస్తా  – ఆర్జీవీ షాకింగ్ స్టేట్‌మెంట్ వైరల్ !
  • Follow Us :
  • google news
  • dailyhunt

రామ్‌గోపాల్ వర్మ ఎక్కడ కనిపించినా వార్తే.. ఆయన ఏ మాట అన్న వివాద‌మె.. ఇండస్ట్రీకి కూడా ఇది అలవాటు అయిపోయింది. ఒక్కప్పుడు తన సినిమాల‌తో ప్రేక్షకులో తనకంటూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న వర్మ.. ఈ మధ్య మాత్రం సినిమాల కంటే ఎక్కువగా తన కామెంట్స్‌, సోషల్ మీడియా పోస్టుల వల్లే హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక తాజాగా పైరసీపై నడుస్తున్న పెద్ద చర్చకి ఆర్జీవీ చేసిన కామెంట్స్ మరింత పెట్రోల్ పోసినట్టు అయ్యాయి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనతో పైరసీ మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

Alsso Read : Bigg Boss 9 Telugu: కెప్టెన్సీ ఫైనల్ వార్.. హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ

“నాకు ఆసక్తి ఉన్న సినిమానే థియేటర్‌లో చూస్తా. ఆసక్తి లేకపోతే నేరుగా పైరసీలో చూస్తా. వాళ్ల కలెక్షన్‌ల గురించి నేనెందుకు ఆలోచించాలి?” అంటూ వర్మ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక అంతటితో ఆగకుండా.. “ ఏది తక్కువ‌లో దొరుకుతుందో అదే చూస్తారు. ఆడియన్స్ మెంటాలిటీ అలాంటిది.. టెక్నాలజీ ఉన్నంత కాలం పైరసీని ఆపడం అసంభవం. సినిమా వాళ్లే తప్ప ఆడియన్స్‌ను ఏమాత్రం తప్పుబట్టలేరు” అని అన్నారట.

పైరసీ వల్ల నిర్మాతలు పడుతున్న నష్టాల గురించి మాట్లాడుతూ.. “పైరసీని ఆపితే మీకు వచ్చే డబ్బు‌ల్లో కొంచెం ఎక్కువే వస్తాయి. అంతకంటే పెద్ద నష్టం ఏమీ లేదు. మీరు మాత్రం రెమ్యునరేషన్‌లు పెంచేసుకుని, ఆ డబ్బుల్ని ప్రేక్షకుల జేబుల నుంచి రాబట్టుకోవడం సరి కాదు” అని నేరుగా చెప్పేశారట. వర్మ వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొంతమంది.. ‘ఇండస్ట్రీలో ఉన్న మనిషి ఇలా మాట్లాడటం ఏమిటి?’ అని విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం ‘ఇది వర్మ స్టైల్ అతను మాట్లాడేదంతా స్ట్రైట్‌ఫార్వడ్‌గానే ఉంటుంది’ అని ఫన్ గా తీసుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • iBomma arrest reaction
  • piracy in Tollywood
  • Ram Gopal Varma viral interview
  • RGV bold statements
  • RGV Controversy

తాజావార్తలు

  • Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..

  • PM Modi: బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు.. బెంగాల్‌లో మోడీ ప్రచారం

  • Coconut Rice: సమయం తక్కువ, రుచి ఎక్కువ.. పిల్లలు ఇష్టంగా తినే బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ మీ కోసం..

  • Nizamabad: కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ..

  • Jayaprada’s Son Samrat: వెండితెరకు మరో వారసుడు.. జయప్రద తనయుడు సామ్రాట్ గ్రాండ్ ఎంట్రీ!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions