రామ్‌గోపాల్ వర్మ ఎక్కడ కనిపించినా వార్తే.. ఆయన ఏ మాట అన్న వివాదమె.. ఇండస్ట్రీకి కూడా ఇది అలవాటు అయిపోయింది. ఒక్కప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులో తనకంటూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న వర్మ.. ఈ మధ్య మాత్రం సినిమాల కంటే ఎక్కువగా తన కామెంట్స్, సోషల్ మీడియా పోస్టుల వల్లే హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక తాజాగా పైరసీపై నడుస్తున్న పెద్ద చర్చకి ఆర్జీవీ చేసిన కామెంట్స్ మరింత పెట్రోల్ పోసినట్టు అయ్యాయి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి…
దర్శకుడు రాంగోపాల్ వర్మపై నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. ఆయన సినిమాలేవీ రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ నట్టి క్రాంతి, కరుణలపై వర్మ కేసు పెట్టిన నేపథ్యంలో.. నట్టికుమార్ తీవ్రంగా స్పందించారు. తమ వద్ద నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమంటే.. ఆర్జీవీ తన పిల్లలపై తప్పుడు కేసులు పెట్టాడని ఫైరయ్యారు. తమ దగ్గర నుంచి వర్మ డబ్బులు బాగా తీసుకున్నాడని, వాటిని తిరిగి ఇవ్వమని అడిగితే మాత్రం ఫేక్ అంటూ…