Corruption Raja: రెవెన్యూ అధికారి అరాచకం.. అత్యాచారం కేసు పరిహారంలోనూ వాటా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corruption Raja: సంగారెడ్డి జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి తన అరాచకత్వాన్ని ప్రదర్శించారు. చిన్నారి అత్యాచారం కేసులో వచ్చిన 5 లక్షల ఎక్స్ గ్రేషియాలో సంగారెడ్డి జిల్లా సీనియర్ అసిస్టెంట్ వాటా అడిగాడు. ఎక్స్ గ్రేషియా రావాలంటే 50 వేలు డిమాండ్ చేశాడు. 5 నెలలుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ బాధితులను తిప్పుకున్నాడు. తిరిగి తిరిగి అలసిపోయిన బాధితులు చివరికి తమ గోడును వెళ్లబోసుకునేందుకు కలెక్టర్ చెంతకు వెళ్లారు.
Mother Suicide: కొడుకు చావును చూడలేక ముందే తనువు చాలించిన తల్లి
Also Read
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
నేడు బాధితురాలి తల్లి సంగారెడ్డి కలెక్టర్ శరత్‌తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. మూడేళ్ల క్రితం కోహిర్ (మం) వెంకటాపూర్‌లో ఐదేళ్ల దళిత బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో 6 నెలల క్రితం రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసింది. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ అధికారి సత్యంను కలెక్టర్ సస్పెండ్ చేశారు. బాధితురాలి తల్లికి వెంటనే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!