కేసీఆర్, మోడీ ఇద్దరూ ఒక్కటే… బొమ్మ, బొరుసు లాంటోళ్ళు : రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ బంద్ లో పాల్గొన్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ప్రధాని మోడీ మరియు సీఎం కేసీఆర్ లపై నిప్పులు చెరిగారు. సీఎం కెసిఆర్, మోడీ వేరు వేరు కాదని… ఒకే నాణెం కు ఉన్న బొమ్మ, బొరుసు లాంటి వాళ్ళని ఫైర్ అయ్యారు. దేశాన్ని మోడీ, అమిత్ షా తాకట్టు పెట్టే పనిలో ఉన్నారని…మన భూమి లో మనమే కూలీలు గా మార్చే కుట్ర జరుగుతోందన్నారు.
అప్పట్లో భారత్ బంద్ కి కెసిఆర్ మద్దతు ఇచ్చారని.. తానో దగ్గర.. కేటీఆర్ ఇంకో దగ్గర ధర్నా లో పాల్గొన్నామని గుర్తు చేశారు. కానీ ఈసారి ఢిల్లీకి వెళ్లి .. మోడిని కెసిఆర్ కలిశారని… అప్పటి నుండి కెసిఆర్ గజ గజ వణుకుతున్నారని ఫైర్ అయ్యారు. ఇవాళ 19 పక్షాలు ఇచ్చిన బంద్ లో పాల్గొన కుండా… ఢిల్లీ లో మోడీ తో విందులో పాల్గొంటున్నారన్నారు. ప్రతీ స్మశానం దగ్గర మోడీ ఫోటో పెట్టాలని… ఎందుకంటే కరోనా చావులకు మోడీ నే కారణమన్నారు. వైన్ షాప్ దగ్గర కెసిఆర్ బొమ్మ పెట్టాలని… ఆయన వైన్ కు బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు.
Also Read
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
తాజావార్తలు
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..