Revanth Reddy : పేపర్ అవుట్‌కు, పేపర్ లీక్‌కు చాలా తేడా వుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పేపర్ లీకేజీలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ పరువు నష్టం నోటీసులు ఇచ్చారు. అయితే.. దీనిపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఎన్టీవీతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. పేపర్ లీక్, పేపర్ అవుట్ కు తేడా ఉందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయ్యిందని, పదో తరగతి పేపర్ అవుట్ అయ్యిందన్నారు. పదో తరగతి పరీక్షలు రాసే వాళ్ళు పరీక్షా కేంద్రాల్లోనే ఉండగానే పేపర్ అవుట్ అయ్యిందని, పేపర్ అవుట్ కు, పేపర్ లీక్ కు చాలా తేడా వుందన్నారు.
Also Read : Palla Rajeshwar Reddy : అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉంది
Also Read
టీఎస్పీఎస్సీ పేపర్.. పరీక్షకు చాలారోజుల ముందే బయటికొచ్చిందని, లీక్ కు అవుట్ కు వేరువేరు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేస్తారని ఆయన అన్నారు. బండి సంజయ్ పై పేపర్ అవుట్ కేసు పెట్టిన అది ఉత్తదే అని, టీఎస్సీ్ఎస్సీ పేపర్ లీక్ లో రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ లే కాదు.. చాలామంది వున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ బోర్డునే రద్దుచేసి పరీక్షలు పెట్టాలని, టీఎస్పీఎస్సీ పేపర్లు దొంగతనం చేసినోళ్లను పట్టుకోకుండా కొనుగోలు చేసి రాసినోళ్లను పట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. అసలు దొంగలను పట్టుకోవాల్సిన సిట్.. ముద్దాయిలు వేరు, సాక్షులు వేరని, చైర్మన్, సెక్రెటరీ, సభ్యులను సాక్షులుగా పిలిచి అడుగుతున్నారన్నారు. కాన్ఫిడెన్షనల్ విషయాలు కేటీఆర్‌కు ఎట్లా తెలుస్తున్నాయి. సిట్ అధికారులు చెబుతున్నారా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read : Maoist On Rape Case: అత్యాచారం కేసులో కోర్టు తీర్పు.. ఉద్యమించాలని మావోయిస్టుల పిలుపు
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు