Revanth Reddy : 22 వేల కోట్ల పనుల కోసం బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి పోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మద్దతుగా చౌటుప్పల్ మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దేవులమ్మనాగారం, పీపుల్ పహాడ్, ఎనగండ్లతండా, అల్లపురం, జైకేసారం, నేలపట్ల, కుంట్లాగూడెం, లింగోటం, చౌటుప్పల్ టౌన్,తంగడ్ పల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. అయితే.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరుగురు ఎమ్మెల్యేలున్న పార్టీతో అభివృద్ధి గానిది ఇద్దరి ఎమ్మెల్యేలతో అభివృద్ధి అవుతుందా ? అని ఆయన ప్రశ్నించారు.
Also Read
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
- Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్‌చేస్తే..
- EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
- Hyderabad: అల్వాల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రీకూతురు మృతి.!
22 వేల కోట్ల పనుల కోసం బీఏపీలో రాజగోపాల్ రెడ్డి పోయాడని, టీఆర్ఎస్, బీజేపీలను నిలదీయండని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని టీఆర్ఎస్ కి ఓటు వేయడం వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. దుబ్బాక , హుజూరాబాడ్ లో లో బీజేపీని గెలిపించిన ఏం మారిందని, హుజూర్నగర్ నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ గెలిస్తే కొత్తగా ఒరిగింది ఏంటి..? అని ఆయన అన్నారు. మహిళకు టికెట్ ఇచ్చాము ఒకసారి అవకాశం ఇవ్వండని, మహిళలు ఓడిపోతే ఏ పార్టీ కూడా టికెట్లు ఇవ్వదని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Hyderabad: వనస్థలిపురంలో అక్రమ ‘లింగ నిర్ధారణ’ రాకెట్ భగ్నం.!
-
Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్‌చేస్తే..
-
EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
-
Hyderabad: అల్వాల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రీకూతురు మృతి.!
-
Mollywood Times Controversy : ‘మాలీవుడ్ టైమ్స్’ నిర్మాతలపై సెన్సార్ టీం గరం గరం… మ్యూట్ చేసిన పదాలతో సినిమా రిలీజ్
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!