Tadepalli: వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీసు వద్ద ఆంక్షల తొలగింపు
- మాజీ సీఎం.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీసు ముందు ఉన్న రోడ్ పై ఆంక్షల తొలగింపు
- సాధారణ ప్రజలతో పాటు అన్ని రకాల వాహనాల రాకపోలకు ఆ రోడ్లో అనుమతి
- గతంలో రోడ్లకు ఇరు వైపులా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించిన సిబ్బంది
- అందుబాటులోకి వచ్చిన ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లే రహదారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tadepalli: మాజీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీసు ముందు ఉన్న రోడ్ పై ఆంక్షలు తొలగించారు అధికారులు.. సాధారణ ప్రజలతో పాటు అన్ని రకాల వాహనాల రాకపోలకు ఆ రోడ్లో అనుమతి ఇస్తున్నారు పోలీసులు.. గతంలో రోడ్లకు ఇరు వైపులా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు సిబ్బంది. దీంతో, ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు రహదారి అందుబాటులోకి వచ్చింది.. కాగా, 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్.. ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. తాడేపల్లికి చెందిన వైసీపీకి చెందిన రైతు నుంచి భూమిని కొనుగోలు చేసి ఇల్లు కట్టారు.. జగన్ ఇంటి పక్కనే భారీ విల్లాలను నిర్మించారు. ఇక, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఎంపిక చేయడంతో.. తాడేపల్లి, ఉండవల్లి మార్గంలో నివాసాలకు భారీ డిమాండ్ వచ్చింది.. ఇక, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఆ ఇంటినే తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు వైఎస్ జగన్.. దీంతో అప్పటి నుంచి సాధారణ ప్రజలకు ఆ రోడ్‌లో ఆంక్షలు మొదలయ్యాయి. ఇప్పుడు వైసీపీకి అధికారం చేజారడంతో.. అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చాయి.
Read Also: Bihar : ఇంజినీరింగ్ కాలేజీ క్యాంటీన్‌లోని ఆహారంలో పాము.. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు
Also Read
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!