CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ చాంగ్–న్యూన్ కిమ్ భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. మర్యాద పూర్వకంగా చాంగ్–న్యూన్ కిమ్ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ చాంగ్–న్యూన్ కిమ్‌కు పుష్పగుచ్ఛం అందించి సీఎం జగన్ స్వాగతం పలికారు. ఆయనకు ఓ బహుమతిని అందించారు ఈ సందర్భంగా పలు అంశాల గురించి వారు చర్చించారు.
Also Read: Visakhapatnam: విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు