Printer Buying: కొత్త ప్రింటర్‌ను కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేదంటే భాదపడాల్సి వస్తుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Printer Buying: ఈ రోజుల్లో ప్రింటర్ అవసరం ఆఫీసులోనే కాదు ఇంట్లో కూడా ఉంటుంది. మీరు కొత్త ప్రింటర్ కొనడానికి వెళితే, మార్కెట్లో చాలా వెరైటీలు అందుబాటులో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో సరైన ప్రింటర్ ను ఎంచుకొని తీసుకోవాలి. అయితే కొత్త ప్రింటర్ కొనే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ప్రింటర్ కొనుగోలు కోసం సరిపడా బడ్జెట్ ఉందా లేదా చూసుకోవాలి. అలాగే ప్రింటర్ ధర, తీసుకున్న తర్వాత ప్రింటర్ కు అయ్యే ఖర్చులు చూసి తీసుకోవాలి. మీరున్న అవసరాలకు సరిపడేలా ప్రింటర్‌ను తీసుకోండి.
Read Also: Off The Record: బీఆర్ఎస్కు కొందరు కార్పొరేటర్లు కంట్లో నలుసులా మారారా?
Also Read
ప్రింటర్ ను కొనుగోలు చేసే ముందు.. మీరు ఎందుకు కొనుగోలు చేస్తున్నారో తెలుసుకోవాలి. ప్రింటర్లు సాధారణంగా వ్యక్తిగత ఉపయోగానికి కానీ.., చిన్న చిన్న ఆఫీస్ పనులకు లేదా పెద్ద ఎత్తున వ్యాపారం చేసేందు కోసం.. మీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మీరు కొత్త ప్రింటర్‌ను ఎంచుకోవాలి. అంతేకాకుండా ప్రింటర్ ధరను కూడా గమనించాలి. ప్రింటర్‌ను ఎక్కువ కాలం ఉపయోగించినప్పుడు ఇంక్ మరియు టోనర్ కాట్రిడ్జ్‌లను మార్చవలసి ఉంటుంది. ప్రింటర్లో ఈ వస్తువులకు ఎక్కువ ధర ఉంటుంది. కాబట్టి ప్రింటర్ యొక్క మన్నిక మరియు ధరను గుర్తుంచుకోవాలి.
Read Also: Adipurush: హనుమంతుడు దేవుడు కాదు..ఆదిపురుష్ రైటర్ సంచలన వ్యాఖ్యలు
ఆధునిక ప్రింటర్లు వివిధ రకాల కనెక్టివిటీ ఎంపికలతో వస్తాయి. మీరు ప్రింటర్ ఎలాంటి కేబుల్స్ లేదా వైర్లు లేకుండా రన్ చేయాలనుకుంటే, బ్లూటూత్ లేదా Wi-Fi కనెక్టివిటీని కలిగి ఉండటం అవసరం. అలాగే, వైర్డు కనెక్షన్ల కోసం USB మరియు ఈథర్నెట్ పోర్ట్‌లను తనిఖీ చేయాలి. ప్రింటర్లో లోపం ఏర్పడిన తర్వాత, సంస్థ యొక్క సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. కంపెనీ ఆఫ్టర్‌సేల్స్ సర్వీస్ గురించి తెలుసుకోవాలి. సకాలంలో ఫర్మ్‌వేర్ అప్డేట్లు, డ్రైవర్ మద్దతు మరియు ట్రబుల్షూటింగ్ సహాయాన్ని అందించే కంపెనీని ఎంచుకోవాలి.
- Tags
- Budget
- Buying
- Office
- printer
- telugu news
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!