Red Sandalwood: ఫామ్ హౌస్‌లలోని సెప్టిక్ ట్యాంకుల్లో ఎర్రచందనం.. నలుగురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Red Sandalwood: దాదాపు 75 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కల్వకుర్తి, కడప వాసులుగా గుర్తించారు. వారిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు సమాచారం. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి అతి సమీపంలో ఫ్యూచర్ సిటీ వెంచర్ వద్ద ఉన్న రెండు ఫామ్ హౌస్‌లలో సెప్టిక్ ట్యాంకులతో పాటు భూమిలో పాతిపెట్టిన ఎర్రచందనంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
CBI Chargesheet: లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ చార్జిషీట్
Also Read
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన ఇనాయత్ ఖాన్, అబ్దుల్ ఖాదర్ ఖురేషిలతో పాటు కడప జిల్లాకు చెందిన రవిచంద్ర, షేక్ అబ్దుల్లా,(ప్రొద్దుటూరు) ముజాహిద్దీన్‌లు ఈ స్మగ్లింగ్ పాల్పడినట్లు గుర్తించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్‌కు పంపగా.. రవిచంద్ర పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ సంయుక్త పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?