RCB vs PBKS: ప్లే ఆఫ్ ఆశలు సజీవం.. పంజాబ్ పై ఆర్సీబీ గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. 60 పరుగుల తేడాతో బెంగళూరు గెలుపొందింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 16 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవడంపై ఇంకా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్ బ్యాటింగ్ లో రిలీ రోసో అత్యధికంగా 61 పరుగులు చేశాడు.
KTR : ఆరు నెలల్లో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
పంజాబ్ ఓపెనర్లలో ప్రభ్ సిమ్రాన్ 6 రన్స్ చేసి పెవిలియన్ బాట పట్టాడు. బెయిర్ స్టో (27) పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత.. శశాంక్ సింగ్ (37) పరుగులు చేసి రనౌట్ రూపంలో ఔటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన జితేశ్ శర్మ (5) ఇంపాక్ట్ చూపలేకపోయాడు. ఆ తర్వాత లివింగ్ స్టోన్ డకౌట్ అయ్యాడు. సామ్ కరన్ (22), అశుతోష్ శర్మ (8), రాహుల్ చాహర్ (5), అర్ష్ దీప్ సింగ్ (4) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లతో చెలరేగాడు. స్వప్నిల్ సింగ్, ఫెర్గుసన్, కర్ణ్ శర్మ తలో రెండు వికెట్లు సాధించారు.
Stone Pelting Attack: ఏర్పేడులో ఆర్.కృష్ణయ్యపై రాయితో దాడి
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 రన్స్ చేసింది. అత్యధికంగా విరాట్ కోహ్లీ 92 పరుగులు చేశాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో రాణించాడు. ఆర్బీబీ బ్యాటింగ్లో.. రజత్ పాటిదార్ 55, కామెరాన్ గ్రీన్ 46 పరుగులతో కీలక ఇనింగ్స్ ఆడారు. డుప్లెసిస్ (9), విల్ జాక్స్ (12), దినేష్ కార్తీక్ (18), స్వప్నిల్ సింగ్ (1) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు, విధ్వత్ కవెరప్ప 2 వికెట్స్ తీశాడు. ఆ తర్వాత అర్ష్దీప్ సింగ్, సామ్ కర్రన్ తలో వికెట్ సాధించారు.
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!