Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rc17 Update Ram Charan Sukumar Film Announcement Likely On March 27

RC17 Update: మార్చి 27.. సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం!

Published Date :March 13, 2026 , 10:06 am
By Sampath Kumar
  • రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా
  • మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు
  • ఆర్సీ17 నుంచి అదిరిపోయే అప్డేట్
RC17 Update: మార్చి 27.. సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

RC17 update on March 27: ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్, ‘లెక్కల మాస్టర్’ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరూ మళ్ళీ జతకడుతుండటంతో.. ‘RC17’ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అది కూడా ‘పుష్ప 2’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రకటన గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఆ రోజు ‘ఆర్సీ17’ నుంచి అదిరిపోయే అప్డేట్ రానుందని తెలుస్తోంది. షూటింగ్‌ వివరాలతో పాటు కాన్సెప్ట్ పోస్టర్ బయటికొచ్చే ఛాన్స్ ఉంది. ఇదే నిజమైతే సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం. ఇప్పటికే ఈ సినిమా కథ లాక్ అయిందని, స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని టాక్. ఇక మరోవైపు ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చరణ్ బర్త్ డే నాడు సాలిడ్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు బుచ్చిబాబు.

Also Read: Team India Squad: టీమిండియాలో పెను మార్పులు.. రాహుల్, పంత్, జడేజా భవిష్యత్తుపై అనిశ్చితి!

పెద్ది నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పాటలు అదిరిపోయాయి. రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా టీజర్ రిలీజ్ చేసి.. ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నట్టుగా సమాచారం. దీంతో మెగా అభిమానులు మార్చి 27 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్సీ17, పెద్ది అప్‌డేట్స్ ఉండడంతో మార్చి 27న మెగా భిమానులకు పండగేనని చెప్పాలి. మరి పెద్ది, ఆర్సీ 17 నుంచి వచ్చే అప్డేట్స్ సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #RC17
  • Ram Charan
  • Ram Charan Birthday
  • Ram Charan Birthday Update
  • Ram Charan Sukumar movie

తాజావార్తలు

  • Pakistan: పాకిస్తాన్ భారీ దాడి.. 400 మందికి పైగా మృతి..

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions