Digital Payments: దేశంలో భారీగా పెరిగిన డిజిటల్ చెల్లింపులు.. 13.24శాతం మేర వృద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digital Payments: దేశంలో డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయానికి బలం చేకూరుస్తున్నాయి. మార్చి 2023తో ముగిసిన సంవత్సరంలో దేశంలో డిజిటల్ చెల్లింపులు మంచి వృద్ధిని కనబరిచాయి. దాదాపు 13.24 శాతం పెరిగాయి. దేశంలోని ఆన్‌లైన్ లావాదేవీల డేటా ఆధారంగా RBI ఈ డేటాను అందించింది. RBI డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ (RBI-DPI) మార్చి 2023లో 395.97 వద్ద ఉంది. ఇది గతేడాది మార్చి 2022లో 349.30 వద్ద ఉంది. సెప్టెంబర్ 2022లో ఇది 377.46 వద్ద ఉంది.
Read Also:Dhanush: మిస్టర్ ధనుష్… కీప్ ఎంటర్టైనింగ్ అస్…
Also Read
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కోహ్లీ దూరం.!
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
RBI-DPI ఇండెక్స్‌లో ఈ పెరుగుదల దేశవ్యాప్తంగా చెల్లింపు మౌలిక సదుపాయాలు, చెల్లింపు పనితీరు మంచి వృద్ధి, వేగాన్ని చూపుతుందని RBI ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 2018లో దేశంలోని డిజిటలైజేషన్ గణాంకాలను లెక్కించేందుకు ఈ (RBI-DPI) సూచికను రూపొందించాలని RBI నిర్ణయించింది. డిజిటల్ చెల్లింపుల పరంగా దేశం నిరంతరం కొత్త మైలురాళ్లను తాకుతోంది. ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఆన్‌లైన్ లావాదేవీలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయి.
Read Also:China Condom: క్షీణించిన చైనా ఆర్థిక వ్యవస్థ.. ఊపందుకున్న కండోమ్స్ అమ్మకాలు
ఈ (RBI-DPI)ఇండెక్స్‌లో దేశంలోని ఆన్‌లైన్ లేదా డిజిటల్ చెల్లింపు డేటా ఐదు ప్రధాన పారామితుల ఆధారంగా కొలుస్తారు. దేశంలో ఎలాంటి ఆన్‌లైన్ చెల్లింపులు పెరుగుతున్నాయి లేదా ప్రజలు ఎలాంటి డిజిటల్ లావాదేవీలపై ఆసక్తి చూపుతున్నారు. ఇవన్నీ ఈ సూచికలో లెక్కించబడ్డాయి. దీని ఆధారంగా దేశంలో వివిధ కాలాల్లో డిజిటల్ చెల్లింపులు ఏ విధంగా విస్తరిస్తున్నాయన్న పురోగతి కూడా తెలిసిపోతుంది. ఈ (RBI-DPI) సూచిక సంవత్సరానికి రెండుసార్లు ప్రచురించబడుతుంది. ఆరు నెలల విరామంలో కనిపిస్తుంది. మార్చి 2021 నుండి ఇది నాలుగు నెలలు వెనుకబడి ఉంది.
తాజావార్తలు
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కోహ్లీ దూరం.!
-
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
-
Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
-
Air Conditioner: ఏసీని ఈ ఉష్ణోగ్రతలో పెడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా? చాలామందికి తెలియని నిజాలు
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!