Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ranveer Singh Dhurandhar 2 Premiere Collections Record

Dhurandhar 2 : ప్రీమియర్స్’తో షేక్ చేయనున్న దురంధర్ 2

Published Date :March 19, 2026 , 3:42 pm
By Bhargav Chaganti
Dhurandhar 2 : ప్రీమియర్స్’తో షేక్ చేయనున్న దురంధర్ 2
  • Follow Us :
  • google news
  • dailyhunt

రణ్‌వీర్ సింగ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో వెండితెరపై సృష్టించిన సునామీ బాక్సాఫీస్ లెక్కలను తిరగరాస్తోంది, ఆయన నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ధురంధర్-2’ విడుదలకు ముందే సరికొత్త చరిత్రను లిఖించింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం సాధించిన వసూళ్లు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. భారతీయ సినిమా చరిత్రలో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ధురంధర్-2’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ల ద్వారా ఏకంగా ₹75 కోట్లు కొల్లగొట్టి టాప్ పొజిషన్‌కు చేరుకుంది.

Also Read:Samantha : హాయ్ పచ్చడి చేశా.. భర్తతో సమంత వీడియో వైరల్

కేవలం భారత్‌లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ రణ్‌వీర్ మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది. భారత దేశవ్యాప్తంగా ప్రీమియర్ షోల ద్వారానే ₹52.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. విదేశాల్లో కూడా ఈ చిత్రం రికార్డుల వేటను కొనసాగించింది. సుమారు $2.5 మిలియన్ల వసూళ్లతో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఈ ప్రభంజనంతో గతంలో ఉన్న భారీ రికార్డులన్నీ కనుమరుగయ్యాయి. ముఖ్యంగా మోస్ట్ అవేటెడ్ మూవీస్ అయిన ‘OG’ సాధించిన ₹25 కోట్ల మార్కును, అలాగే గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘యానిమల్’ ($1.2 మిలియన్లు) రికార్డులను ‘ధురంధర్-2’ మట్టికరిపించింది. రణ్‌వీర్ సింగ్ తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో బాక్సాఫీస్ వద్ద ఒక “గ్లోబల్ ఐకాన్”గా అవతరించారని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఫుల్ రన్ ముగిసే సమయానికి ఈ చిత్రం ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood box office news
  • Dhurandhar 2 collections
  • Dhurandhar 2 worldwide collections
  • highest premiere collections Indian movie
  • overseas collections Dhurandhar 2

తాజావార్తలు

  • Box Office : ధురంధర్ – 2 దాటికి విలవిలలాడిన ఉస్తాద్ భగత్ సింగ్

  • Diamond Dacoit Challenge: హుక్ స్టెప్‌ వేయండి, లక్ష పట్టండి.. వినూత్నంగా మూవీ ప్రమోషన్స్!

  • Iran: ట్రంప్ వార్నింగ్‌కు స్ట్రాంగ్ ఇరాన్ కౌంటర్.. అమెరికాకు ఇదే చివరి హెచ్చరిక అంటూ..

  • Chicken Price Hike: నాన్‌వెజ్ ప్రియులకు భారీ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయికి చికెన్ ధరలు!

  • Ishan Kishan: ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్‌ ఇషాన్‌కు అవమానం?.. సొంత జట్టు స్పిన్నర్ అగ్రెసివ్ రియాక్షన్ (వీడియో)..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions