Diamond Dacoit Challenge: హుక్ స్టెప్ వేయండి, లక్ష పట్టండి.. వినూత్నంగా మూవీ ప్రమోషన్స్!
- డైమండ్ డెకాయిట్ మూవీ ఆడియో రిలీజ్ కార్యక్రమం
- వినూత్నంగా డైమండ్ డెకాయిట్ మూవీ ప్రమోషన్స్
- హుక్ స్టెప్ వేయండి, లక్ష పట్టండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ఆడియో రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమోషనల్ రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని పార్ధ గోపాల్ నిర్మించగా.. దర్శకుడు సూర్య జి యాదవ్ దర్శకత్వం వహించారు. పార్ధ గోపాల్, మేఘనా జంటగా నటిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య హాజరై.. ప్రముఖ మ్యూజిక్ సంస్థ మధుర ఆడియో ద్వారా పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమాపై విశేషాలు పంచుకుంటూ.. పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేసింది.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ప్రేక్షకులను ఆకర్షించేందుకు ‘డైమండ్ డెకాయిట్ చిత్రబృందం ఓ వినూత్న పోటీని కూడా ప్రకటించింది. ‘మరదలివే’ పాటకు హుక్ స్టెప్ ఛాలెంజ్‌ను ప్రకటిస్తూ.. ఆసక్తిగలవారు ఆ పాటకు డాన్స్ చేసి రీల్స్ రూపంలో వీడియోలు చేసి వాట్సాప్ నంబర్ 8074801661కు పంపవచ్చని చెప్పింది. ఈ పోటీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ఆకర్షణీయ బహుమతులు కూడా ప్రకటించారు. మొదటి బహుమతిగా రూ.1 లక్ష, రెండవ బహుమతిగా రూ.50 వేల నగదు అందించనున్నట్లు తెలిపారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించామని చిత్ర యూనిట్ వెల్లడించింది. మొత్తంగా డైమండ్ డెకాయిట్ ఆడియో రిలీజ్ కార్యక్రమం, హుక్ స్టెప్ ఛాలెంజ్ ప్రకటనతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!