Ramcharan Vaction: థాయ్‌లాండ్ వెకేషన్ లో కూతురితో కలిసి ఎంజాయ్ చేస్తున్న రాంచరణ్ దంపతులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్, ఉపాసన ఇటీవల థాయ్‌లాండ్ వెకేషన్ కు వెళ్లారు. వారు తిరిగి వచ్చిన కొన్ని రోజుల తరువాత., రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కొణిదెల, కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో, రామ్ చరణ్ కుటుంబం ఏనుగు పిల్లకు స్నానం చేపించడాన్ని చూడవచ్చు. నేడు.. ఉపాసన పెంపుడు కుక్క రైమ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా
రెండు ఫోటోలను పంచుకుంది. ఒక ఫోటోలో రామ్ చరణ్ తన కుమార్తె, భార్యతో కలిసి ఉన్నారు. సాధారణ దుస్తులు ధరించి, ఏనుగు పిల్లకు స్నానం చేస్తున్నప్పుడు దంపతులు నవ్వుతూ కనిపించారు.
Also read: Fire Accident: మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి
Also Read
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇక ఈ పోస్ట్ కు కాప్షన్ ను ఇలా ఉంది. “ధన్యవాదాలు నానా.. నా సోదరి, కూతురు క్లీన్ కారాతో కలిసి స్యామ్యూయ్ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించాను. సముద్రంలో ఈత కొట్టడం, అలాగే రెస్క్యూ క్యాంప్ లో ఏనుగుల రక్షణ గురించి తెలుసుకోవడం ఏంటో ఇష్టమైన పనులు చేశామని., అద్భుతమైన సంరక్షణ కోసం పుయ్, గెట్టిలకి ధన్యవాదాలు కొత్త థాయ్ కట్..” అంటూ రాసి ఉంది. ఇక రామ్ చరణ్ తన భార్య ఉపాసన, కుమార్తె క్లిన్ కారా, పెంపుడు కుక్క రైమ్తో కలిసి ఇటీవల త్వరితగతిన సెలవుల కోసం థాయ్‌లాండ్ కు బయలుదేరారు. కుటుంబం థాయ్‌లాండ్ లోని ఖో స్యామ్యూల్లోని కో స్యామ్యూయ్ అనే ద్వీపాన్ని సందర్శించింది.
Also read:Botsa Satyanarayana: మళ్లీ జగన్ ప్రభుత్వం రావడం ఖాయం..
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం తన లాంగ్ పెండింగ్ చిత్రం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు, ఇందులో కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటిస్తోంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గేమ్ ఛేంజర్ కాకుండా, రామ్ చరణ్ పై వరుసగా RC16 మరియు RC17 అనే రెండు సినిమాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు