రామ్ చరణ్, ఉపాసన ఇటీవల థాయ్‌లాండ్ వెకేషన్ కు వెళ్లారు. వారు తిరిగి వచ్చిన కొన్ని రోజుల తరువాత., రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కొణిదెల, కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో, రామ్ చరణ్ కుటుంబం ఏనుగు పిల్లకు స్నానం చేపించడాన్ని చూడవచ్చు. నేడు.. ఉపాసన పెంపుడు కుక్క రైమ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా రెండు ఫోటోలను పంచుకుంది. ఒక ఫోటోలో రామ్ చరణ్…