Madhyapradesh : ప్రపంచంలోనే ఖరీదైన మామిడి దొంగతనానికి వచ్చిన దొంగలను తరిమిన కుక్కలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని హినోట్టా గ్రామంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి తోటలు ఉన్నాయి. రాత్రి చీకటిలో దొంగలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకి మామిడిని దొంగిలించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో తోటలో కాపలాగా ఉన్న కుక్కలు ఆ దొంగలను పట్టుకున్నాయి. దీని తరువాత దొంగలు గోనె సంచి తీసుకుని మామిడికాయలను దొంగిలించడానికి మంచి ఉపాయంతో వచ్చారు. కానీ వారి ఉపాయాలు ఏవీ ఫలించలేదు. వారి ప్రాణాలను కాపాడుకోవడానికి దొంగలు గోనె సంచి.. అందులో మామిడికాయలను వదిలి పారిపోయారు.
Read Also:Mumbai Airport Runway: ముంబై ఎయిర్‌పోర్ట్ లో తప్పిన ప్రమాదం.. ఒకే రన్‌వేపై రెండు ఫ్లైట్స్..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఈ ఘటన తర్వాత ప్లాంటేషన్ యజమాని సంకల్ప్ సింగ్ పరిహార్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇందుకోసం గార్డెన్ మొత్తంలో నైట్‌విజన్ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఇకపై రాత్రిపూట కూడా దొంగలను మూడో కన్నుతో పర్యవేక్షించవచ్చు. ముందస్తుగా చేసిన భద్రతా ఏర్పాట్లు కూడా దొంగల బెడదకు సరిపోయాయి.
Read Also:Ananya Panday: అందాలతో కుర్రాళ్ళ గుండెల్లో అలజడి సృష్టిస్తున్న అనన్య పండే
దేశంలోని అనేక రాష్ట్రాల్లో మామిడి పండ్లను పండిస్తారు. అయితే జబల్‌పూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని చార్గ్వాన్ రోడ్డులోని హినోథా గ్రామంలోని మహాకాల్ హైబ్రిడ్ మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఫలాలను విదేశాల్లో అమ్మి లక్షలు సంపాదిస్తున్నారు. అయితే చివరిసారి ఈ మామిడిని విక్రయించారు. ఈ సారి మామిడి పండ్ల కోసం దొంగతనాలు పెరిగిపోయాయి. దీంతో ఇప్పుడు సిసి కెమెరాలకు మరమ్మతులు, నైట్ విజన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. భద్రత కోసం భయంకరమైన కుక్కలను రాత్రిపూట వదులుతున్నారు. రాత్రిపూట దొంగలు తోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే, ఈ కుక్కలు దొంగలపై దాడి చేస్తాయి. దొంగలు ఈ పండ్ల కోసం ముందుగా రేకి చేసి తోటలోకి ప్రవేశిస్తారని స్థానికులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!