Amit Shah: రాయ్‌బరేలిలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఓటమి భయంతోనే రెండు స్ధాన్నాల్లో బరిలోకి దిగుతున్నాడని కమలం పార్టీ నేతలు మండిపడుతున్నారు. కర్ణాటకలోని చిక్కోడిలో ఇవాళ ( శుక్రవారం) ఎన్నికల ప్రచారానికి హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ అంశంపై స్పందించారు. రాహుల్ బాబాను సోనియా గాంధీ 2-20 సార్లు లాంఛ్ చేసినా ఇప్పటి వరకూ సక్సెస్ కాలేదని ఎద్దేవా చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ అమేథి నుంచి పారిపోయి రాయ్‌బరేలిలో నామినేషన్ దాఖలు చేశారని అమిత్ షా పేర్కొన్నారు.
Read Also: Aavesham : ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Also Read
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
కాగా, రాహుల్ గాంధీకి ఈ వేదిక నుంచి తాను ఓ విషయం చెప్పాదలుచుకున్నాను.. ఈ ఎన్నికల్లో రాహుల్ బాబా రాయ్‌బరేలి నుంచి బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ చేతిలో భారీ తేడాతో ఓడిపోతున్నారని ఆయన జోస్యం చెప్పుకొచ్చారు. ఇక, అంతకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా రాయ్‌బరేలి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడంపై రియాక్ట్ అయ్యారు. కేరళలోని వయనాడ్‌లో ఓటమి భయంతోనే ఆయన రాయ్‌బరేలి నుంచి కూడా పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ రాజ్యంగాన్ని మార్చాలని కోరుకుంటోంది.. దళితులు, ఓబీసీ కోటాలో ఉన్న రిజర్వేషన్లను తగ్గించి.. వాటిని జిహాది ఓటు బ్యాంక్‌కు పంచాలని కుట్ర చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విపక్షాలు ( ఇండియా కూటమి) దేశాన్ని అభివృద్ధి చేయాలని కోరుకోవడం లేదు.. కేవలం ఓట్ల కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేయడమే వాటికి తెలిసిన మార్గం అని ప్రధాని మోడీ ఆరోపించారు.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?