Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rahul Gandhi Said At The X Platform That Bharat Jodo Yatra Will Be Undertaken Soon

Rahul Gandhi: త్వరలో భారత్ డోజో యాత్ర!.. రాహుల్ గాంధీ వీడియో వైరల్

NTV Telugu Twitter
Published Date :August 29, 2024 , 3:50 pm
By RAMAKRISHNA KENCHE
  • 29న జాతీయ క్రీడా దినోత్సవం
  • త్వరలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర!
  • ఎక్స్ లో పేర్కొన్న రాహుల్ గాంధీ
Rahul Gandhi: త్వరలో భారత్ డోజో యాత్ర!.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆగస్టు 29న జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకి సంబంధించిన ఓ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. గత రెండేళ్లలో రాహుల్‌ గాంధీ.. ‘భారత్‌ జోడో యాత్ర’, ‘భారత్ జోడో న్యాయ్‌ యాత్ర’ పేరిట రెండు యాత్రలు చేపట్టిన విషయం తెలిసిందే. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చారు. తాజాగా న్యాయ్‌ యాత్ర సందర్భంగా తమ శిబిరాల వద్ద జరిగిన మార్షల్‌ ఆర్ట్స్‌ సెషన్లకు సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. అలాగే త్వరలో ‘భారత్‌ డోజో యాత్ర’ చేపట్టబోతున్నట్లు వ్యాఖ్యానించారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు. కాగా.. దానికి సంబంధించిన వీడియోలను షేర్ చేశారు.

READ MORE: Physical Harassment: బాలికకు అశ్లీల చిత్రాలు చూపించి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డ స్కూల్ స్పీపర్

వీడియోలో రాహుల్ గాంధీ యుద్ధ కళలను అభ్యసిస్తున్నట్లు కనిపిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో తాను ప్రతిరోజూ జియు-జిట్సును ప్రాక్టీస్ చేసేవాడినని, అందులో తనతో పాటు పలువురు కూడా పాల్గొన్నారని వీడియో క్యాప్షన్‌లో తెలిపారు. వీడియోను పంచుకుంటూ.. రాహుల్ గాంధీ ఇలా వ్రాశారు.. “భారత్ జోడో న్యాయ యాత్రలో, మేము వేలాది కిలోమీటర్లు ప్రయాణించినప్పుడు.. మా క్యాంప్‌సైట్‌లో ప్రతిరోజూ సాయంత్రం జియు-జిట్సును ప్రాక్టీస్ చేసేవాళ్లం. ఇది ఫిట్‌గా ఉండటానికి చాలా సులభమైన మార్గం. మేము బస చేసిన నగరాల నుంచి తోటి ప్రయాణికులు, యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను ఒక చోట చేర్చడం ద్వారా చాలా త్వరగా కమ్యూనిటీ కార్యకలాపంగా మారింది. ఈ యువ మనసులకు ‘జెంటిల్ ఆర్ట్’ అందాన్ని పరిచయం చేయడమే మా లక్ష్యం. ఇది ధ్యానం, జియు-జిట్సు, ఐకిడో విద్యాలు.. అహింసాత్మక సంఘర్షణ పరిష్కార పద్ధతుల కలయిక. వారి హింసను సౌమ్యతగా మార్చడం, మరింత దయగల, సురక్షితమైన సమాజాన్ని సృష్టించడానికి వారికి సాధనాలను అందించడం మా లక్ష్యం. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా, మీలో కొందరికి ‘జెంటిల్ ఆర్ట్’ సాధనలో స్ఫూర్తిని ఇవ్వాలని ఆశిస్తూ నా అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.” అని పేర్కొన్నారు. దీంతో చివర్లో ఒక లైన్‌లో “ఇండియా డోజో టూర్ త్వరలో వస్తోంది” అని రాశారు.

During the Bharat Jodo Nyay Yatra, as we journeyed across thousands of kilometers, we had a daily routine of practicing jiu-jitsu every evening at our campsite. What began as a simple way to stay fit quickly evolved into a community activity, bringing together fellow yatris and… pic.twitter.com/Zvmw78ShDX

— Rahul Gandhi (@RahulGandhi) August 29, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 'X' platform
  • bharat jodo yatra
  • congress
  • LATEST TELUGU NEWS
  • rahul gandhi

తాజావార్తలు

  • Ram Charan-Nani : 2026 సమ్మర్ బాక్సాఫీస్ క్లాష్ ఫిక్స్..!

  • Shubhanshu Shukla: ‘‘16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు’’.. ప్రధానికి అంతరిక్ష జీవితం గురించి చెప్పిన శుక్లా..

  • Hari Hara Veera Mallu: జూలై 3న ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్

  • Minister Narayana: మున్సిపల్ శాఖపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు

  • Pradeep Ranganathan : మళ్లీ డైరెక్టర్‌గా ప్రదీప్ – సైన్స్ కథతో సెట్ పైకి !

ట్రెండింగ్‌

  • Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions