Rahul Dravid: వరల్డ్కప్లో టీమిండియా విజయ రహస్యాలు చెప్పిన ద్రవిడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్కప్ 2023లో భారత్ విజయాలతో దూసుకెళ్తుంది. లీగ్ మ్యాచుల్లో ఆడిన 9 మ్యాచ్ల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో జట్టు వరుస విజయాలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణం వివరించాడు. జట్టు తనకు తానుగా ప్రత్యేకంగా ఓ టాస్క్ పెట్టుకుందని తెలిపాడు. విజయాల వైపు జట్టును నడిపించేందుకు ఓ స్పెషల్ మిషన్‌ను ఇచ్చినట్టు చెప్పాడు.
Read Also: ‘Pig butchering’ scams: పిగ్ బచ్చరింగ్ స్కామ్ ఎలా జరుగుతుంది? స్కామ్ నుంచి ఎలా రక్షించుకోవాలి?
Also Read
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
- EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
స్టార్ స్పోర్స్ట్ తో జరిగిన కార్యక్రమంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ కోసం కొన్ని సవాళ్లు సిద్ధం చేసుకున్నాం. తొమ్మిది నగరాల్లో జరిగిన మ్యాచుల్లో అభిమానులు బాగా సపోర్ట్ చేశారు. వీలైనంత బాగా ఆడాలని, మంచి ప్రదర్శన కనబర్చాలని అనుకున్నాం. యువ ఆటగాళ్లు కూడా చక్కగా రాణించారు’’ అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.
Read Also: Deepika: ముంబై వీధుల్లో క్యాబ్స్ లోనే సూట్‌కేస్‌తో పడుకునేదాన్ని!
ఇదిలా ఉంటే.. సెమీస్‌కు ముందు ఆరు రోజుల విశ్రాంతి దొరకడం, తమకు బాగా కలిసి వచ్చిందని ద్రవిడ్ అన్నాడు. మరోవైపు జట్టులోని ఐదుగురు బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారని, అంతేకాకుండా.. ఇద్దరు ముగ్గురు శతకాలు బాదుతున్నారని కొనియాడాడు. ఇక బౌలింగ్ విభాగంలో కూడా.. మంచిగా రాణిస్తున్నారని చెప్పాడు. మరీ ముఖ్యంగా మిడిలార్డర్ అద్భుతంగా ఆడుతున్నారని ప్రశంసించాడు. టాపార్డర్ లో కూడా పరుగులు వస్తున్నాయని తెలిపాడు. లీడర్‌బోర్డులో రోహిత్, కోహ్లీ పరుగుల సునామీ సృష్టిస్తున్నారని, వారు అద్భుతంగా ఆడుతున్నారని ద్రవిడ్ ప్రశంసించాడు.
తాజావార్తలు
-
University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!