Ragi Omelette Recipe: ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్.. హై-ప్రోటీన్ ‘రాగి ఆమ్లెట్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Omelette Recipe: బరువు తగ్గాలనుకునే వారికి అలాగే పోషకమైన బ్రేక్‌ఫాస్ట్ కోరుకునే వారికి ఓ బెస్ట్ ఛాయస్ గా ‘రాగి ఆమ్లెట్’ (Ragi Omelette) నిలుస్తుంది. ఉత్తమ ఎంపిక. ఆరోగ్యకరమైన, ప్రోటీన్ అధికంగా ఉండే ‘రాగి ఆమ్లెట్’ (Ragi Omelette) తాయారు చేయడం చాలా సులభం. రాగులు (Finger Millets) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణ ఆమ్లెట్కు రాగి పిండిని జోడించడం ద్వారా దీని రుచి, పోషక విలువలు రెట్టింపు అవుతాయి. కాబట్టి కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం.
Ragi Smoothie Recipe: బరువు తగ్గడానికి, ఎముకల బలానికి బెస్ట్ ఛాయిస్ హెల్తీ ‘రాగి స్మూతీ’!
Also Read
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
కావలసిన పదార్థాలు:
* గుడ్లు: 2
* రాగి పిండి: 2 టేబుల్ స్పూన్లు
* ఉల్లిపాయలు – 1
* నల్ల మిరియాల పొడి (Pepper) – తగినంత
* ఉప్పు – రుచికి తగ్గట్టు
* కారం – అర టీ స్పూన్
* మసాలా పొడి (చిటికెడు)
* తరిగిన కొత్తిమీర
* నూనె – 3 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం:
మొదట ఒక బౌల్లో రెండు గుడ్లను పగలగొట్టి వేయండి. ఇప్పుడు పగులగొట్టిన గుడ్లలో రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేయండి. ఆ తర్వాత తరిగిన పెప్పర్, ఉల్లిపాయ ముక్కలను కలపండి. ఇంకా అందులోనే రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కారం కలపండి. చివరగా కొద్దిగా మసాలా పొడి, తరిగిన కొత్తిమీర వేసి, మిశ్రమం అంతా బాగా కలిసేలా గరిటెతో బాగా కలపండి. అంతే రాగి ఆమ్లెట్ మిశ్రమం రెడీ.
ఇక అంతే.. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి వేయండి. పాన్ వేడెక్కిన తర్వాత సిద్ధం చేసుకున్న రాగి ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసి రెండు వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చుకోండి. ఇంకేముంది రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి ఆమ్లెట్ సిద్ధం. దీనిని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
తాజావార్తలు
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!