Ragging: గుంటూరు మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్..! అధికారుల సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragging: గుంటూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోంది.. సీనియర్లు తమను ర్యాగింగ్ చేశారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు.. అయితే, మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఆరోపణపై అధికారుల సీరియస్‌గా స్పందిచించారు.. మెడికల్ కాలేజీ వార్డెన్ లను, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను తన ముందు హాజరుపరచాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ జీవన్ ప్రదీప్.. మెడికల్ కళాశాలలో జరుగుతున్న వ్యవహారాలు, ర్యాగింగ్ ఆరోపణలపై విచారణ చేపట్టారు కాలేజీ అధికారులు.. ర్యాగింగ్ కళాశాల ఆవరణలో జరిగిందా..? లేక మరి ఎక్కడైనా జరిగిందా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.. అయితే, ర్యాగింగ్ ఎక్కడ జరిగినా దాని తీవ్రతను బట్టి చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు మెడికల్ కాలేజీ అధికారులు.
Read Also: Juniper Hotels IPO: జునిపర్ హోటల్స్ ఐపీవో.. రూ.1800 కోట్లు సమీకరించేందుకు సిద్ధం
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
కాగా, గతంలోనూ గుంటూరు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది.. సీనియర్లు జూనియర్ విద్యార్థులను వేధించడంతో వారు మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. గుంటూరు మెడికల్ కళాశాలలోని వసతి గృహంలో సీనియర్లు ఈ ర్యాగింగ్ కు పాల్పడినట్లు పేర్కొన్నారు.. దీంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ర్యాగింగ్ పై విచారణ జరపాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించింది. ఇప్పుడు మరోసారి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వ్యవహారం చర్చగా మారింది.. గ్యాగింగ్ విద్యార్థుల మధ్య స్నేహాన్ని పెంచే విధంగా ఉండాలని కానీ.. వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదంటూ పలు సందర్భాల్లో అధికారులు చెబుతున్నా.. యాంటీ ర్యాగింగ్ టీమ్‌లను ఏర్పాటు చేసినా.. ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!