Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pushpa2firstsingle Hits A Gigantic 100 Million Views Across 6 Languages On Youtube With 2 26 Million Views

Pushpa2 First Single: తగ్గేదేలే.. 10 కోట్ల వ్యూస్ తో పుష్పగాడి రచ్చ మాములుగా లేదుగా..

Published Date :May 28, 2024 , 4:39 pm
By Kothuru Ram Kumar
Pushpa2 First Single: తగ్గేదేలే.. 10 కోట్ల వ్యూస్ తో పుష్పగాడి రచ్చ మాములుగా లేదుగా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pushpa2 First Single Pushpa Pushpa Song: బుధవారం (మే 29) పుష్ప 2 మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతోంది. ఈ సెకండ్ సింగిల్ కేవలం రిలీజ్ కు కేవలం ఒక్క రోజు ముందు సినిమా మేకర్స్ ‘ ఫస్ట్ సింగిల్ ‘ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపింది. “పుష్ప.. పుష్ప..” అంటూ ఉండే ఈ ఫస్ట్ సింగిల్ కు యూట్యూబ్ లో ఇప్పటి వరకూ 10 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టినట్లు ఈ చిత్ర బృందం తెలిపింది.

Biryani: మహిళ ప్రాణం తీసిన ‘‘బిర్యానీ’’.. ఏం జరిగిందంటే..?

మే 1న ‘ పుష్ప 2 ‘ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైన విషయం విదితమే. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులిపింది. ఈ ఊర మాస్ పాటకు దేశమంతా ఊగిపోయింది. ఇకపోతే ప్రస్తుతం యూట్యూబ్ లో రిలీజైన 6 భాషల్లో కలిపి ఈ పాటకు 10 కోట్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక ఈ పాటకు ఇప్పటి వరకు 22.6 లక్షల లైక్స్ కూడా వచ్చినట్లు తెలిపారు.

New Rules 2024: అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు.. పెట్రోల్, ఎల్ పీజీ ధరల్లో మార్పులు

ఇక మే 29 న ‘సూసేకి’ అంటూ సాగిపోయే కపుల్ పాట రిలీజ్ కు సిద్ధమవుతుంది చిత్ర బృందం. ఈ పాట బుధవారం ఉదయం 11.07 గంటలకు రిలీజ్ కాబోతున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈ పాటను ఆరు భాషల్లో ప్రముఖ బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషాల్ ఆలపించింది.

#PushpaPushpa – people certified 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 𝐂𝐇𝐀𝐑𝐓𝐁𝐔𝐒𝐓𝐄𝐑 ❤️‍🔥#Pushpa2FirstSingle hits a gigantic 𝟭𝟬𝟬 𝙈𝙄𝙇𝙇𝙄𝙊𝙉+ 𝙑𝙄𝙀𝙒𝙎 across 6 Languages on YouTube with 𝟮.𝟮𝟲 𝙈𝙄𝙇𝙇𝙄𝙊𝙉+ 𝙇𝙄𝙆𝙀𝙎 🔥🔥

🎶 https://t.co/JkSnelxmgm #Pushpa2SecondSingle will… pic.twitter.com/VyiknxkB5M

— Pushpa (@PushpaMovie) May 28, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 100 Million Views
  • 2.26 million likes
  • 6 Languages on YouTube
  • Pushpa2 First Single

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions