ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ రిలీజ్ పుష్ప -2.సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు సాధించిన రికార్డ్స్ లో కొన్ని ఇవే * మొదటిసారి భారతదేశ సినీ చరిత్రలోనే మూడు రోజుల్లో రూ .640 కోట్ల వసూళ్లతో రికార్డు సాధించిన పుష్ప 2. * మూడు రోజుల్లోనే ఫాస్టెస్ట్ రూ. 500 కోట్ల వసూలు చేసిన హీరోగా అల్లు అర్జున్. * హిందీ సినిమాల చరిత్రలోనే ఇంతవరకు లేని రికార్డును సాధించిన అల్లు…
నిజం చెప్పాలంటే.. పుష్ప 2 తెలుగు సినిమాగా రిలీజ్ కాలేదు, ఓ బాలీవుడ్ సినిమాగా భారీ ఎత్తున థియేటర్లోకి వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే.. తెలుగులో కంటే.. హిందీలోనే పుష్పరాజ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అసలు.. పుష్ప 1 హిట్ అయిందే హిందీలో. అందుకే.. బీహార్ నుంచి పుష్ప 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. లక్షలాది మంది తరలి వచ్చారు. ఆ తర్వాత ముంబైలోను గ్రాండ్ ఈవెంట్…
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప: ది రూల్’. 2021లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది వస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. రిలీజ్‌కు ముందే ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న పుష్ప 2.. తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. పుష్ప: ది రూల్ చిత్రం డిసెంబర్…