Husband Attack: విశాఖలో రెచ్చిపోయిన ఓ భర్త.. భార్య, అత్తపై సుత్తితో దాడి
By Venkatesh
- విశాఖలో రెచ్చిపోయిన ఓ భర్త
- భార్య కనకమహాలక్ష్మి, అత్త లక్ష్మీపై సుత్తితో తలపై దాడి
- భర్త అప్పారావును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్త రెచ్చిపోయాడు.. భార్య, అత్తపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. పెందుర్తి దగ్గువాని పాలెం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య కనకమహాలక్ష్మి, అత్త లక్ష్మీపై సుత్తితో తలపై కొట్టి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు అప్పారావు. ఇంట్లో అరుపులు కేకలు విని అడ్డుకోవడానికి వెళ్లిన వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు అప్పారావు.. తీవ్ర గాయాలైన కనకమహాలక్ష్మి, లక్ష్మీలను పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కి స్థానికులు తరలించారు. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు హాస్పిటల్ కి చేరుకొని భర్త అప్పారావును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
తాజావార్తలు
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?