PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్ లో బ్యాటర్లు ఉగ్రరూపం చూపుతున్నారు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 6 ఓవర్లలోనే (పవర్ ప్లే) వికెట్ నష్టపోకుండా 116 పరుగులు జోడించి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పారు.
అభిషేక్ – హెడ్ రికార్డు బద్దలు
ఈ సీజన్లో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పేరిట ఉన్న అత్యధిక పవర్ ప్లే భాగస్వామ్యం (105 పరుగులు) రికార్డును పంజాబ్ ఓపెనర్లు అధిగమించారు. పంజాబ్ బ్యాటర్ల ధాటికి ఈ సీజన్లో నమోదైన అత్యుత్తమ ఓపెనింగ్ పార్టనర్షిప్ రికార్డు ఇప్పుడు వారి ఖాతాలోకి చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక పవర్ ప్లే భాగస్వామ్యం కావడం విశేషం. మూడో అత్యధిక పవర్ ప్లే పార్టనర్ షిప్ కూడా ఎస్ఆర్హెచ్ పేరిట ఉంది. 2024లో లక్నోపై ఓపెనర్స్ 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
టాప్‌లో ఇప్పటికీ ఎస్ఆర్హెచ్ (SRH) ‘125’
పంజాబ్ ఓపెనర్లు పార్టనర్‌షిప్‌లో రికార్డు కొట్టినప్పటికీ, ఓవరాల్‌గా పవర్ ప్లేలో అత్యధిక టీమ్ స్కోరు రికార్డు మాత్రం ఇంకా సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిటే భద్రంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎస్ఆర్హెచ్ నమోదు చేసిన 125/0 స్కోరు ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యుత్తమ గణాంకంగా కొనసాగుతోంది.
పంజాబ్ కింగ్స్ చూపిన ఈ అసాధారణ పోరాట పటిమ ఐపీఎల్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. భారీ లక్ష్య ఛేదనలో ఏమాత్రం తడబడకుండా, పవర్ ప్లేను ఉపయోగించుకున్న తీరు అద్భుతం. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 264/2 భారీ స్కోరు చేయగా, పంజాబ్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే 265/4 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం. పంజాబ్ బ్యాటర్ల పోరాట పటిమ ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..