Rajamahendravaram: స్పా కేంద్రం ముసుగులో వ్యభిచారం.. పలువురి అరెస్ట్
- ముగ్గురు యువకులు.. ముగ్గురు యువతులను అరెస్టు చేసిన పోలీసులు
- స్పా సెంటర్ నిర్వహకుడు రవి పరారీ
- కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరు వ్యక్తులు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఆడవాళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నారు. భారత్ లో చాలా చోట్ల ఇలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అమాయకమైన అమ్మాయిలను తమ వలలో వేసుకుని వారిని తీసుకు వచ్చి వ్యభిచార ముఠాలకు విక్రయించి అందినకాడికి డబ్బును దండుకుంటున్నారు. పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినా కూడా అసాంఘిక కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు. బయట మసాజ్ సెంటర్ బోర్డు పెట్టి లోపల పాడు పనులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లాంటి నగరాకే పరిమితమైనా ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలకు పాకుతోంది. తాజాగా రాజమండ్రి కేంద్రంగా స్పా ముసుగులో యువతులతో వ్యభిచారం చేస్తున్న మసాజ్ సెంటర్ లపై పోలీసులు దాడులు నిర్వహించారు.
READ MORE: Boiled food: ఈ ఆహారం పదార్థాలను ఉడికించి తింటే పోషకాలు మెండుగా లభిస్తాయి(WS)
Also Read
నిర్వహకులతో పాటు విటులను, యువతిలను పోలీసులు వల ఫన్నీ పట్టుకున్నారు. స్పా కేంద్రం ముసుగులో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులో జిమ్ తోపాటు స్పా, కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులను అరెస్టు చేశారు. స్పా సెంటర్ నిర్వహకుడు రవి పరారీలో ఉన్నాడు . ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజమండ్రి ప్రకాష్ నగర్ ఎస్.ఐ. రవిశంకర్ తెలిపారు.
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?