బయట నుంచి చూస్తే అది స్పా సెంటర్.. కానీ, లోపల జరిగే తంతాంగం వేరే.. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచారం గుట్టు రట్టు చేశారు పోలీసులు. రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్ లోని ఫెదర్ టచ్ స్పా అండ్ బ్యూటీ సెలూన్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఈ ఘటనలో 12 మంది ఉండగా 11 మంది పట్టుబడ్డారు.
Chennai : తమిళనాడులోని చెన్నైలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. చెన్నైలో ఒక జంట తమ మైనర్ కుమార్తెను వ్యభిచారంలోకి నెట్టి, అశ్లీల చిత్రాలు, వీడియోలను చిత్రీకరించారనే ఆరోపణలతో అరెస్టు చేయబడ్డారు.
Murder Case: నెల్లూరు నగరానికి చెందిన సుబ్రహ్మణ్యం అతని కూతురు దివ్యశ్రీ నెల్లూరులో ఓ మహిళను హత్య చేసి ఆపై చెన్నై వైపు వెళ్లే సబర్బన్ ఎలక్ట్రికల్ రైలులో ప్రయాణం చేసి.. మంజూర్ స్టేషన్ కు రాగానే స్టేషన్ ప్లాట్‌ఫాంపై తండ్రికూతురు శవం ఉంచిన సూట్ కేసును పడేసిన ఘటనలో పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో నెల్లూరు సంతపేటకు చెందిన మన్నెం రమణమ్మ (65) మరణించినట్లు గుర్తించారు పోలీసులు. Also Read: Solidarity Rally…
Kukatpally: హైదరాబాద్ లోని కూకట్ పల్లి మెట్రో వద్ద బహిరంగంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. కూకట్ పల్లి సర్కిల్ లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు.
కొందరు వ్యక్తులు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఆడవాళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నారు. భారత్ లో చాలా చోట్ల ఇలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయి.
Prostitution racket: స్కూల్ విద్యార్థినిలకు డబ్బులు ఆశ చూపుతూ వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మహిళతో పాటు ఆమె ఆరుగురు సహచరుల్ని అరెస్ట్ చేశారు.
ఆఫ్రికన్లను కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక అరెస్టైన ఆఫ్రికన్ల పాస్ పోర్ట్స్, వీసా తీసుకురావాలని పోలీసులు తెలిపారు. అయితే, వీటిని ఎవరూ తీసుకురాకపోవడంతో అరెస్ట్ అయిన అనేక మందిపై డ్రగ్స్ కేస్ తో పాటు అక్రమ వలస కేసులను కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ సోదాల్లో వీరి దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పోలీసులు తెలిపారు. కానీ వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అనే దానిమీద పోలీసులు విచారణ…
Vijayawada: పోలీసులంటే ప్రజల్లో అంతులేని గౌరవం ఉంది. కానీ కొందరి వల్ల డిపార్ట్ మెంట్ పరువు గంగలో కలిసిపోతుంది. కాసులకు కక్కుర్తిపడి కొందరు ఖాకీ చొక్కాకు తలొంపులు తెస్తున్నారు. అలాంటి హెడ్ కానిస్టేబుల్ చేసిన పనికి ఇప్పుడు డిపార్ట్ మెంట్ తలదించుకునే పరిస్థితి తలెత్తింది.