Rahul Gandhi: అమేథీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ సన్నాహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీ అగ్రనాయకత్వం నుంచి సంకేతాలు అందడంతో స్థానిక కాంగ్రెస్ కమిటీ చురుగ్గా ప్రచారం చేస్తుంది. కాగా, నేడు లేదా రేపు రాహుల్ గాంధీ బృందం అమేథీకి వెళ్లబోతుంది. నేటి నుంచి అమేథీలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కానీ, బీజేపీ మినహా ఏ పార్టీ కూడా తమ అభ్యర్థిని ఇప్పటి వరకు అమేథీలో ప్రకటించలేదు. అయితే, గురువారం నాడు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయబోతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి పై స్థాయి నుంచి స్పష్టమైన సూచనలు రావడంతో కాంగ్రెస్ కార్యాలయంలో సీనియర్ నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి.
Read Also: Jagdeep Dhankhar: నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్.. కన్హా శాంతివనం సందర్శన..
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
కాగా, మే 2వ తేదీన అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేస్తారని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తమ ఎన్నికల నిర్వహణను చూసేందుకు ఢిల్లీ నుంచి పలువురు ప్రముఖులు శనివారం లేదా ఆదివారం అమేథీకి చేరుకుంటున్నారు. ఇక, రాహుల్ కూడా అమేథీకి రాకముందే అయోధ్యకు వెళ్లే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. భారత్ జోడో యాత్ర అమేథీలో ఉన్నప్పుడు, రాహుల్ గాంధీ అయోధ్యలో పర్యటించాలని ప్లాన్ చేశారు. కానీ, ఆ తరువాత దానిని రద్దు చేయారు. ఇక, నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోగేంద్ర మిశ్రా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోందన్నారు. ఇక, ఎన్నికల నిర్వహణను చూసే బృందం మొత్తం మరో ఒకటి రెండు రోజుల్లో అమేథీకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
Read Also: Dear OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అయితే, అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థిత్వానికి సంబంధించి అన్ని విషయాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. రాహుల్, ప్రియాంక పేర్లపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అదే సమయంలో ప్రియాంక గాంధీ గురువారం నాడు రాయ్‌బరేలీకి రావడంపై కూడా చర్చ జరిగింది. ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరును ఏఐసీసీ ప్రకటిస్తుందని విశ్వసనీయ సమాచారం.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!