Dear OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కొన్ని సినిమాలు ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్ గా ఓటీటీలోకి కొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటించిన డియర్ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు వారాల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఈ సినిమా కామెడీ మూవీగా వచ్చింది. అందరిని బాగానే ఆకట్టుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఈనెల 28 న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం..
తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.. ఏప్రిల్ 11న డియర్ మూవీ థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకువచ్చింది. గురక సమస్య ప్రధానంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కామెడీని జోడించి దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ డియర్ యూనిక్ కాన్సెప్ట్ తో సరికొత్తగా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశాడు.. అయితే ఏది చూపించాలో అది కరెక్ట్ గా ప్రజెంట్ చెయ్యడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు.. దాంతో ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు..
Also Read
- Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
అందుకే సినిమా రెండు వారాలకే థియేటర్ల నుంచి ఔట్ అయ్యింది.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. న్యూస్ రీడర్. చిన్నపాటి శబ్దాలకే నిద్రలో నుంచి మేల్కొంటుంటాడు. అతని దీపికకు గురకపెట్టే అలవాటు ఉంటుంది. ఒకరి సమస్యను మరికొరు దాచేసి పెళ్లిచేసుకుంటారు. భార్య గురక కారణంగా అర్జున్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి గురక సమస్య తగ్గిందా అనేది కథ.. మొత్తంగా కామెడీగా ఉన్నా కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.. ఇక ఓటీటీలో ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..
- Tags
- Dear
- latest news
- ott updates
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!