Priyanka Chopra : నా తండ్రి చివరి రోజుల్లో కూడా.. పక్కన ఉండలేకపోయా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణం గురించి, వ్యక్తిగత జీవితంలో చేసిన త్యాగాల గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ స్థాయికి రావడానికి తాను ఎంత కష్టపడింది, ఏమేమి కోల్పోయిందో ఆమె పంచుకుంది. ఈ మాటలు విన్న అభిమానుల హృదయాలు బరువెక్కుతున్నాయి..
Also Read : Varanasi : జక్కన్న మాస్టర్ ప్లాన్ రివీల్..మహేష్ బాబు ‘వారణాసి’లో మొత్తం 5 అవతారాలు?
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
‘‘కెరీర్ మొదట్లో ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో తెలియక, వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకున్నా. అప్పుడు తన 20 ఏళ్ల వయసులో ఖాళీ లేకుండా ప్రాజెక్ట్‌లు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.. ఇప్పుడు నా త్యాగానికి అవతలి వైపు చూస్తున్నట్లు ఉంది. నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఈ ప్రయాణంలో నా పుట్టినరోజు, పండుగలు సెలబ్రేట్ చేసుకోలేకపోయాను, కుటుంబం తో గడిపిన సందర్భాలు చాలా తక్కువ’ అని తెలిపింది. అంతే కాదు..‘నా తండ్రి ఆసుపత్రిలో ఉంటే ఆయన చివరి రోజులలో కూడా నేను దగ్గర ఉండి చూసుకోలేకపోయాను’ అంటూ కన్నీరు పెటుకుంది.
అప్పుడు అంత కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు నచ్చిన, బలమైన స్రీప్ట్లకు మాత్రమే ఓకే చెబుతున్నట్లు తెలిపారు. రీసెంట్గా ఆమె నటించిన ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వారణాసి’లో ‘మందాకిని’ అనే ముఖ్య పాత్రలో నటిస్తోంది.. అయితే ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్నానని, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పనున్నట్లు కూడా ప్రియాంక చోప్రా వెల్లడించారు. ప్రజంట్ ప్రియాంక మాటలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!