Modi-Neeraj Chopra: ‘మరోసారి దేశం గర్వపడేలా చేశావు..’ నీరజ్ చోప్రాతో ఫోన్లో ప్రధాని
- పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా
- నీరజ్ చోప్రాతో శుక్రవారం ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ
- నీరజ్ చోప్రాను అభినందించిన ప్రధాని
- నీరజ్ తల్లి క్రీడా స్ఫూర్తిని ప్రశంసించిన మోడీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో ప్రధాని మోడీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. అంతేకాకుండా.. నీరజ్ చోప్రాను అభినందించారు.. అతని గాయం గురించి అప్‌డేట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా.. నీరజ్ తల్లి క్రీడా స్ఫూర్తిని కూడా ప్రధాని ప్రశంసించారు.
Read Also: Michelle poonawalla: ముంబైలో రూ.500 కోట్లతో ఇల్లు కొనుగోలు చేసిన బిలియనీర్ దంపతులు
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
ప్రధాన మంత్రి ఫోన్ కాల్లో నీరజ్ చోప్రాతో మాట్లాడుతూ.. “మరోసారి దేశం గర్వపడేలా చేసావు. రాత్రి ఒంటి గంట సమయంలో కూడా ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజలు మీ ఆటను చూశారు,” అని మోడీ కొనియాడారు. ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నప్పటికీ.. నిలకడగా ప్రదర్శన చేయడం అభినందనీయమన్నారు. గాయాల కారణంగా బంగారు పతకం సాధించలేదని నీరజ్ వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితుల్లోనూ దేశానికి పతకం సాధించడం సంతోషంగా ఉందని, క్రీడల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని ప్రధాని మోడీ అన్నారు. భవిష్యత్ లో మరింత శ్రమిస్తానని నీరజ్ చోప్రా తెలిపాడు.
Read Also: AMGEN: హైదరాబాద్లో మరో అతి పెద్ద కంపెనీ.. వేలల్లో ఉద్యోగావకాశాలు
స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో పతకం సాధించగలిగాడు. స్వతంత్ర భారతంలో ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. తన అత్యుత్తమ ప్రదర్శనతో 89.45 మీటర్లతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయుడు నీరజ్. కాగా.. తాజాగా జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్‌లో అర్షద్ 92 మీటర్ల మార్క్‌ను తాకగా.. నీరజ్ 89.45 మీటర్లు విసిరాడు. కాగా.. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా పసిడి పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..