Bandi Srinivas: రాజకీయ పదవులు వస్తే కాదనను, నేను రాజకీయాలకు రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ పదవులు వస్తే కాదనను, తాను రాజకీయాలకు రెడీ అంటున్నారు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాస్.. పదవి వస్తే ఎందుకు కాదంటాను అంటున్నారాయన.. రేపు జరగబోయే ఏపీఎన్జీఓ మహాసభల గురించి మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి ఉండగా.. మరో ఆరు నెలల్లో బండి శ్రీనివాస్ అధ్యక్ష పదవి ముగుస్తోంది. దీంతో బండి శ్రీనివాస్ తదుపరి స్టెప్పేంటి అన్న దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.. 2024 ఫిబ్రవరి వరకూ ఉద్యోగుల కోసమే పని చేస్తానని, ఆ తరువాత రాజకీయాలకు తాను సిద్ధమేనని బండి శ్రీనివాస్ తెలిపారు.
Read Also: RTC Bus Accident: పాడేరు ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
మరోవైపు రేపు, ఎల్లుండి విజయవాడలో ఏపీఎన్జీఓ రాష్ట్రస్ధాయి సమావేశాలు జరుగనున్నట్లు బండి శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో వేలాదిగా ఉద్యోగులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. మహిళలకు 33% పదవులు ఏపీ ఎన్జీఓలో ఇస్తామని తెలిపారు. గెజిటెడ్ అధికారులను కూడా ఏపీఎన్జీఓ సంఘంలో చేర్చుకుంటామన్నారు. 11 పీఆర్సీలు తెచ్చిన పేటెంట్ మాదేనని ఆయన తెలిపారు. అన్ని సంఘాలు తమ నుంచి వెళ్ళిన కొమ్మలేనని.. ఏపీఎన్జీఓ ఒక మహా వృక్షం అని బండి శ్రీనివాస్ అన్నారు.
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!