Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో.. ప్రభాస్‌ను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతున్నాడు సందీప్. దీంతో స్పిరిట్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి, ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. 2027 మార్చి 5న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా.. ప్రభాస్ డేట్స్ కాస్త అడ్జెస్ట్ అవడం లేదనే టాక్ అయితే వినిపిస్తోంది. దీంతో.. స్పిరిట్ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. కానీ, లేటెస్ట్గా తెలిసిన విషయం ఏంటంటే.. సందీప్ ఈ సినిమాను పక్కా ప్లానింగ్‌తో షూట్ చేస్తున్నాడు. వచ్చే సెప్టెంబర్ నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని డెడ్‌లైన్ పెట్టుకున్నాడట. ఆ తర్వాత పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ చేసి.. ఏది ఏమైనా ప్రకటించిన డేట్‌కే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడట. మామూలుగా అయితే, ప్రభాస్ సినిమాలు ఈ మధ్య కాస్త డిలే అవుతు వస్తున్నాయి. కానీ ‘స్పిరిట్’ విషయంలో మాత్రం ముందే పక్కాగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసేలా దూసుకుపోతున్నాడు సందీప్. ఇక సందీప్ గత చిత్రాలైన ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’లో ఉండే ఎమోషన్స్ మరియు వైలెన్స్‌తో పాటు.. ‘స్పిరిట్’ కంటెంట్ చాలా అడ్వాన్స్డ్గా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. మేకింగ్ స్టైల్ నుండి టెక్నికల్ వాల్యూస్ వరకు ఈ సినిమా ఒక కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయనుందని సమాచారం.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
తాజావార్తలు
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!