Prabhas: “ప్రేమలో పడాలని ఉంది”.. మనసులో మాట బయటపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఒక బ్రాండ్. తెలుగు సినిమాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన వారిలో ప్రభాస్ ఒకడు. వరుస యాక్షన్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇటీవల ఓ మూవీ టీమ్‌లో సరదగా సంభాషణ జరిపాడు. ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. వాస్తవానికి ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే.. ప్రభాస్‌కు ఒకానొక టైమ్‌లో ప్రేమలో పడాలనిపించిందట. ఈ విషయాన్ని తానే స్వయంగా రివీల్ చేశాడు. ఇటీవల విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా చూసినప్పుడు ప్రేమలో పడాలనిపించిందని చెప్పాడు. సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తనకు ‘గీతాంజలి’ సినిమా అంటే చాలా ఇష్టమని వెల్లడించిన ప్రభాస్.. “గీతాంజలి”, ‘ఏమాయ చేసావె’ సినిమా చూసినప్పుడు తనకు ప్రేమలో పడాలనిపించిందన్నాడు. తాజాగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ చూసినప్పుడూ అదే అనుభూతి కలిగిందని తెలిపాడు. అంతే కాదు.. ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీమ్ చేసిన ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను ప్రభాస్ పంచుకున్నాడు.
READ MORE: Allu Arjun-Ram Charan: అల్లు వారి ఇంట ‘పెళ్లి సందడి’.. అల్లు అర్జున్-రామ్ చరణ్ పార్టీ అదిరింది!
Also Read
- India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్‌లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Floods: మధ్యప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
- Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. తిరిగి జైలుకు తరలింపు
ఇక ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నెల్లూరుకు చెందిన శివ (సంతోష్ శోభన్) ఒక స్ట్రగ్లింగ్ ఇంటీరియర్ డిజైనర్. ఖాళీగా తిరుగుతున్నాడనే తండ్రి కోపం, ప్రేయసి బ్రేకప్ చెప్పడం లాంటి పరిస్థితుల్లో తన అదృష్టాన్ని వెతుక్కుంటూ చెన్నైకి చేరుకుంటాడు. అక్కడ కష్టాల్లో ఉన్న అతనికి మిత్ర (మానస వారణాసి) పరిచయమవుతుంది. పరిస్థితుల ప్రభావంతో వీరిద్దరూ ఒకే రూమ్‌లో కూడా ఉండాల్సి వస్తుంది. ఒకరికొకరు తోడుగా ఉంటూ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని ప్రారంభిస్తారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో మిత్ర జీవితంలో ఒక ఊహించని మలుపు ఎదురవుతుంది. ఆ సమస్య ఏమిటి? శివ దాన్ని ఎలా స్వీకరించాడు? అనేదే మిగతా కథ. ఈ సినిమా ప్రభాస్‌కు తెగ నచ్చేసిందట.
READ MORE: Prabhas: యాక్షన్ హీరో కాదు.. పక్కా లవర్ బాయ్! డార్లింగ్ ప్రభాస్ ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా?
తాజావార్తలు
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్‌పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
-
India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్‌లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Floods: మధ్యప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
-
Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్‌చేంజ్.!
-
Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!